Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వ్యాపార రంగం వైపు అడుగులు వేస్తున్న ఎన్టీఆర్ భార్య?

వ్యాపార రంగం వైపు అడుగులు వేస్తున్న ఎన్టీఆర్ భార్య?

  • June 22, 2020 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వ్యాపార రంగం వైపు అడుగులు వేస్తున్న ఎన్టీఆర్ భార్య?

ఇప్పటికే టాలీవుడ్లో మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలు.. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తరువాత ఇదే కోవలో ఎన్టీఆర్ కూడా అడుగులు వేసాడు.ఎన్టీఆర్ కూడా పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ వస్తున్నాడు. మరోపక్క చరణ్ భార్య ఉపాసన, మహేష్ భార్య నమ్రత.. వంటి వారు తమ భర్తలకు సంబంధించిన బిజినెస్ లను చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ భార్య… లక్ష్మీ ప్రణతి కూడా వీరిలానే బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

అసలు విషయం ఏమిటంటే.. లక్ష్మీ ప్రణతి ఓ న్యూస్ మీడియా ను స్థాపించబోతున్నట్టు తెలుస్తుంది. తండ్రి నార్నె శ్రీనివాస్ రావు సాయంతో ఆమె మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు ఇప్పుడు జోరుగా ప్రచారం నడుస్తుంది. ‘యువ’ అనే పేరుతో ఈ ఛానెల్ ను మొదలు పెట్టబోతుందట.ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని.. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది. మరి ఈ ఛానల్ కు సంబంధించి ‘ఎన్టీఆర్ కూడా ఏమైనా షోలలో పాల్గొంటాడా?..

Jr NTR's wife Lakshmi Pranathi entering into business1

అసలు ఈ మీడియా ఏ రకంగా తన ప్రత్యేకతను చాటుకుంటుంది?’ అని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ కూడా ‘అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వంలోకి అడుగు పెట్టబోతున్నాడు. తన పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే.. సొంతంగా మీడియాను ఏర్పాటు చేసుకుంటున్నాడని’ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి అసలు సంగతి ఏంటో.. ఎన్టీఆరే చెప్పాలేమో..!

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Lakshmi Pranati
  • #NTR
  • #NTR30

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 hour ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

2 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

7 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

4 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

5 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

6 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

7 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version