Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kajal Aggarwal: కొడుకు క్యూటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ మురిసిపోతున్న కాజల్!

Kajal Aggarwal: కొడుకు క్యూటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ మురిసిపోతున్న కాజల్!

  • February 15, 2023 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal Aggarwal:  కొడుకు క్యూటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ మురిసిపోతున్న కాజల్!

వెండితెర చందమామగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తల్లిగా ప్రమోట్ అయ్యి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్యం తన కుమారుడికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కొడుకుని చూస్తూ ఎంతో మురిసిపోతూ ఉంటారు. ఇలా తరచూ తన కొడుకు గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకొని కాజల్ తాజాగా తన కొడుకుకు సంబంధించిన క్యూట్ ఫోటోలను షేర్ చేశారు.

కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వివాహం తర్వాత కొన్ని నెలలకే ఈమె తన ప్రెగ్నెన్సీను ప్రకటించారు. ఇలా గత ఏడాది ఏప్రిల్ 19వ తేదీ పండంటి మగ బిడ్డకు కాజల్ అగర్వాల్ జన్మనిచ్చారు.ఇలా కొడుకు పుట్టిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈమె తిరిగి ప్రస్తుతం సినిమాలతో బిజీ అయ్యారు.ఇలా ఒకవైపు సినిమా షూటింగులలో పాల్గొంటూనే మరోవైపు తన కొడుకుతో విలువైన సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉన్నారు.

ఇకపోతే తాజాగా తన కుమారుడి ఫోటోలను షేర్ చేస్తూ కాజల్ అగర్వాల్ తన కొడుకు గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. ఎప్పటికీ సూర్యుడిలా వెలిగిపోతూనే ఉండే వాడు నా కొడుకు నీల్ కిచ్లు నాకు చాలా విలువైనవాడు. వాలెంటైన్‌లు ఇంకా ముగియలేదు. నీల్ కిచ్లూ నాకు ప్రేమ తాలుకా అర్ధాన్ని ప్రతిరోజూ బోధిస్తూనే ఉన్నాడు. అంటూ తల్లిప్రేమను చాటుకుంది.

ఇలా తన కుమారుడితో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఈమె తన కొడుకు పట్ల తన ప్రేమను చాటుకున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ తో కాజల్ బిజీగా ఉన్నారు.

View this post on Instagram

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kajal Aggarwal
  • #Actress Kajal Aggarwal
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

related news

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

trending news

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

1 hour ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago

latest news

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

2 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

3 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version