Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kajal,Chiranjeevi: చిరంజీవి నటనపై కాజల్ షాకింగ్ కామెంట్స్!

Kajal,Chiranjeevi: చిరంజీవి నటనపై కాజల్ షాకింగ్ కామెంట్స్!

  • December 19, 2023 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal,Chiranjeevi: చిరంజీవి నటనపై కాజల్ షాకింగ్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తన నటనతో టాలెంట్ తో ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇక చిరంజీవి ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటించారు. ఇక ఈయన ఎలాంటి పాత్రలలో నటించిన 100% ఆ పాత్రలకు న్యాయం చేస్తారు ఇక చిరంజీవితో డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం చిరంజీవి ఏడుపదుల వయసుకు దగ్గర పడుతున్న కూడా తన డాన్సులో మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.

ఇక చిరంజీవితో పోటీపడి డాన్స్ చేయడం కోసం అప్పట్లో హీరోయిన్స్ ఎంతో కష్టపడేవారు ఈయన సింగిల్ టేక్ లో డాన్స్ చేస్తే రాదా విజయశాంతి భానుప్రియ వంటి హీరోయిన్స్ కూడా సుమారు నాలుగు ఐదు టేక్స్ తీసుకొనేవారు. ఇక ప్రస్తుతం హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి హీరోయిన్స్ చిరంజీవితో సినిమా అంటేనే కాస్త భయపడుతూనే ఉంటారు.

ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ కూడా చిరంజీవి సినిమాల గురించి ఆయనతో నటించడం గురించి పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను పంచుకున్నారు. నేను ఇప్పటివరకు ఎంతోమంది హీరోలతో కలిసి నటించాను. వారందరితో కలిసి డాన్స్ చేయడానికి నాకు పెద్దగా కష్టమేమీ అనిపించడం లేదని తెలిపారు. చిరంజీవి సార్ గారితో సినిమా చేస్తున్న సమయంలో నాకు చాలా భయం వేసిందని ఈమె తెలియజేశారు

ఆయన ఎలాంటి స్టెప్స్ అయినా కూడా సింగిల్ టేక్ లో పూర్తి చేస్తారని కానీ నాకు మాత్రం సుమారు నాలుగు ఐదు టేకులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడేదని కాజల్ తెలిపారు. ఇలా ఎక్కువసార్లు టేక్స్ తీసుకోవడం వల్ల సార్ నన్ను ఏమైనా అంటారేమో అని భయపడుతూ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశానని ఆ సినిమా పూర్తి అయ్యేవరకు నాకు నరకంలా ఉండేది అంటూ (Kajal) కాజల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Kajal Aggarwal

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

2 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

3 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago

latest news

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

31 mins ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

5 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version