Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ కి జోడీగా నటించనున్న కాజల్ అగర్వాల్!

సూపర్ స్టార్ కి జోడీగా నటించనున్న కాజల్ అగర్వాల్!

  • June 16, 2018 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ కి జోడీగా నటించనున్న కాజల్ అగర్వాల్!

ప్రస్తుతం కాజల్ అగార్వల్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటి వరకు ఆమె తెలుగు యువహీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా నటించి సూపర్ హిట్ సొంతం చేసుకుంది. తమిళంలోనూ అజిత్, విజయ్, విశాల్, ధనుష్, జీవా వంటి  హీరోలతో ఆమె నటించి ఎన్నోవిజయాలను కైవశం చేసుకుంది. ఆ సందర్భాల్లో కంటే ఇప్పుడు ఎక్కువగా ఆనందపడుతోంది. అందుకు కారణం సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించే అవకాశం రావడమే. కాజల్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి రజినీకాంత్ తో నటించాలని కలలు కంది. అతను రాజకీయంలోకి వెళ్తున్న వార్త తెలిసి తన కల కలగానే మిగిలిపోతుందని బాధపడింది. కానీ రాజకీయంలోకి పూర్తిగా అడుగుపెట్టబోయే ముందు సూపర్ స్టార్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా అనేకమందిని అనుకున్నారు. చివరకు కాజల్ అగర్వాల్ ని సెలక్ట్ చేశారు. రజినీకాంత్ కి జోడీగా అనగానే కథ కూడా వినకుండా కాజల్ సంతకం చేసినట్లు తెలిసింది.ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ప్రస్తుతం కాజల్ క్వీన్ రీమేక్ లో నటిస్తోంది. మరో రెండు ప్రాజక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఎంతోమంది కొత్త హీరోయిన్స్ పోటీని తట్టుకొని ఛాన్స్ అందుకుంటున్న కాజల్ ని అభినందించక ఉండలేము.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #kajal
  • #Kajal Aggarwal
  • #Rajinikanth

Also Read

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

4 mins ago
‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

30 mins ago
‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

2 hours ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

14 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

15 hours ago

latest news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

2 hours ago
Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

8 hours ago
RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

8 hours ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

8 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version