Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Kajal, Sreeleela: శ్రీలీల, కాజల్ అగర్వాల్ డ్యాన్స్ వీడియో వైరల్!

Kajal, Sreeleela: శ్రీలీల, కాజల్ అగర్వాల్ డ్యాన్స్ వీడియో వైరల్!

  • June 20, 2023 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal, Sreeleela: శ్రీలీల, కాజల్ అగర్వాల్ డ్యాన్స్ వీడియో వైరల్!

అఖండ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ప్రముఖ దర్శకుడు అని రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈమధ్యనే బాలయ్య పుట్టిన రోజు నాడు ‘భగవంత్ కేసరి’ మూవీ కి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి అభూతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య బాబు కెరీర్ లో మొట్టమొదటిసారి తెలంగాణ స్లాంగ్ ని వాడాడు.

బాలయ్య మార్క్ యాక్షన్ ఉంటూనే, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా ఉంటుంది అట ఈ చిత్రంలో.ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, బాలయ్య బాబు కి కూతురుగా శ్రీలీల నటిస్తుంది. రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి షూటింగ్ లొకేషన్ లో ఒక పాటకు డ్యాన్స్ వేస్తూ కనపడడం ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇక ఈరోజు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘భగవంత్ కేసరి’ మూవీ టీం కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీల కలిసి సరదాగా వేసిన ఒక డ్యాన్స్ వీడియో ని విడుదల చేసింది.

బాలయ్య సూపర్ హిట్స్ సాంగ్స్ లో ఒకటైన ‘చిలక పచ్చ కోక’ అనే పాటకు వీళ్లిద్దరు స్టెప్పులు వేశారు. అయితే ఈ డ్యాన్స్ వీడియో లో శ్రీలీల స్పీడ్ ముందు నిలబడలేకపోయింది కాజల్ అగర్వాల్. పాపం శ్రీలీల స్పీడ్ ని మ్యాచ్ చెయ్యాలని ప్రయత్నం చేసింది కానీ, అది ప్రయత్నం లాగానే ఉంది. పెళ్ళై ఒక బిడ్డకి జన్మని ఇచ్చిన తర్వాత ఎవరికైనా శక్తి తగ్గడం సహజమే,

కానీ (Kajal) కాజల్ అగర్వాల్ 22 ఏళ్ళ వయస్సు ఉన్న శ్రీలీల ని మ్యాచ్ చెయ్యడానికి చాలా కష్టపడింది. సినిమాలో కూడా ఆమెతో సమానంగా డ్యాన్స్ వేసిందో లేదో చూడాలి. పెళ్లి తర్వాత ఆమె తెలుగు లో చేస్తున్న మొట్టమొదటి చిత్రం ఇది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Balayya Babu
  • #Bhagavanth Kesari
  • #kajal

Also Read

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

related news

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

trending news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

14 hours ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

18 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

19 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

19 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

21 hours ago

latest news

Veera Dheera Soora Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

Veera Dheera Soora Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

30 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ షూటింగ్‌ ఎంతవరకు వచ్చిందంటే.. డైరక్టర్‌ అప్‌డేట్‌ ఇదిగో!

Vishwambhara: ‘విశ్వంభర’ షూటింగ్‌ ఎంతవరకు వచ్చిందంటే.. డైరక్టర్‌ అప్‌డేట్‌ ఇదిగో!

36 mins ago
Mad Square Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’

Mad Square Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’

1 hour ago
BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

19 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version