Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Magadheera: ఆ హీరోయిన్ కి మైనస్ అయింది.. కాజల్ కి ప్లస్ అయింది..!

Magadheera: ఆ హీరోయిన్ కి మైనస్ అయింది.. కాజల్ కి ప్లస్ అయింది..!

  • July 22, 2023 / 09:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Magadheera: ఆ హీరోయిన్ కి మైనస్ అయింది.. కాజల్ కి ప్లస్ అయింది..!

మగధీర సినిమా రామ్ చరణ్ కెరియర్ లో ఎంత బిగ్గెస్ట్ హిట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ హీరోగా రామ్ చరణ్ కెరీర్ లో ఒక మైలు రాయి గా నిలిచింది. కాజల్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీ లో నిజానికి హీరోయిన్ వేరే బ్యూటీ ఉండాల్సింది.2009లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించింది.

ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి, శరత్ బాబు , దేవ్ గిల్, రావు రమేష్ ముఖ్యపాత్రలో నటించారు. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో 80 కోట్ల రేంజ్ వసూళ్లు రాబట్టి కనివిని ఎరుగని రికార్డ్ సృష్టించింది. ఇక ఈ మూవీతో కాజల్ స్టార్ డమ్ బాగా పెరిగింది. ఇట్లాంటి సినిమాను వదులుకున్న హీరోయిన్ మరెవరో కాదు అనుష్క. రాజమౌళి మొదట ఈ క్యారెక్టర్ కి అనుష్క అయితే బాగా సెట్ అవుతుందని భావించాడట.

అంతకుముందు రాజమౌళి విక్రమార్కుడు మూవీలో అనుష్క నటించింది. (Magadheera) మగధీరలో రాజకుమారి క్యారెక్టర్ కి అనుష్క పూర్తిగా న్యాయం చేస్తుంది అని భావించిన రాజమౌళి మొదట హీరోయిన్ గా అనుష్క ని అప్రోచ్ అయ్యాడు. స్టోరీ నచ్చినప్పటికీ రామ్ చరణ్ తనకంటే పొట్టిగా ఉంటాడు కాబట్టి హైట్ డిఫరెన్స్ ఎక్కువ అని ఒకే ఒక కారణంతో అనుష్క ఈ మూవీకి నో చెప్పింది. ఇక ఈ క్యారెక్టర్ కి కాజల్ సెట్ అవుతుంది అని భావించిన రాజమౌళి మగధీర కు హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నాడు.

8-magadheera

అనుష్క ను చెప్తే చెప్పింది గాని.. కాజల్ కి మాత్రం అది బాగా అచ్చివచ్చింది. 223 కేంద్రాలలో 100 రోజుల పాటు… అలాగే 299 కేంద్రాలలో 50 రోజుల పాటు ఈ మూవీ రికార్డ్ స్థాయిలో ఆడింది. మగధీర పుణ్యమా అని రెండవ సినిమాతోనే రామ్ చరణ్ స్టార్ హీరో స్టేటస్ అందుకుంటే కాజల్ టాలీవుడ్ కలల రాకుమారి అయ్యింది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Kajal Aggarwal
  • #Maghadheera
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

4 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

5 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

3 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

4 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

5 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version