Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ఆ సినిమా కల్కి హిందీ వెర్షన్ ఫస్ట్ డే రికార్డ్ ను బ్రేక్ చేయనుందా?

Kalki 2898 AD: ఆ సినిమా కల్కి హిందీ వెర్షన్ ఫస్ట్ డే రికార్డ్ ను బ్రేక్ చేయనుందా?

  • July 24, 2024 / 06:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ఆ సినిమా కల్కి హిందీ వెర్షన్ ఫస్ట్ డే రికార్డ్ ను బ్రేక్ చేయనుందా?

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin)(Nag Ashwin)కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) అభిమానులను ఏ స్థాయిలో మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో వీకెండ్ ను కూడా ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంతో పోల్చి చూస్తే ఆక్యుపెన్సీ తగ్గినా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కల్కి మూవీ హిందీ వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్లు 22 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

అయితే మార్వెల్ సిరీస్ లో భాగంగా ఈ నెల 26వ తేదీన విడుదల కానున్న వాల్వరిన్ అండ్ డెడ్ పూల్ మూవీ నార్త్ లో కల్కి హిందీ వెర్షన్ సాధించిన ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డ్ ను బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ ఏడాది నార్త్ లో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమా కల్కి 2898 ఏడీ కావడం గమనార్హం. అయితే వాల్వరిన్ అండ్ డెడ్ పూల్ మూవీకి మల్టీప్లెక్స్ లో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి సినిమాకు రివ్యూ ఇచ్చిన రాశి.. వాళ్లకు నచ్చుతుందంటూ?
  • 2 స్టార్ హీరో చరణ్ ఉపాసనకు పెట్టిన కొత్త పేరు ఏంటో మీకు తెలుసా?
  • 3 దినసరి కూలీ నవ్యశ్రీ కలలకు ఊపిరి పోసిన సితార.. మంచి మనస్సంటూ?

1,20,000కు పైగా టికెట్లు మల్టీప్లెక్స్ చైన్ థియేటర్లలో అమ్ముడవడం రిలీజ్ కు మరో 36 గంటల సమయం ఉండటంతో కల్కి హిందీ వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డ్ బ్రేక్ అవుతుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఈ హాలీవుడ్ మూవీ కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తుందో లేదో చూడాల్సి ఉంది. దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

కల్కి 2898 ఏడీ మూవీ భవిష్యత్తులో అవార్డ్స్ విషయంలో సైతం అదుర్స్ అనిపిస్తుందని ప్రభాస్, అమితాబ్ (Amitabh Bachchan) ఈ సినిమాకు ఎక్కువ సంఖ్యలో అవార్డులు అందుకోవడం కూడా పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి సీక్వెల్ ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను మించి మెప్పిస్తే చాలని సులువుగా 2000 కోట్ల కలెక్షన్లు వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

1 hour ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

4 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

17 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

18 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

22 hours ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

1 hour ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

1 hour ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

1 hour ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

1 hour ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version