Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kalki 2898 AD: అక్కడ ప్రభాస్ గత సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన కల్కి.. తిరగరాశారుగా!

Kalki 2898 AD: అక్కడ ప్రభాస్ గత సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన కల్కి.. తిరగరాశారుగా!

  • June 13, 2024 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: అక్కడ ప్రభాస్ గత సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన కల్కి.. తిరగరాశారుగా!

ప్రభాస్ (Prabhas) , నాగ్ అశ్విన్ (Nag Ashwin)   కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా యూఎస్ లో అడ్వాన్స్ సేల్స్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించి ఆదిపురుష్ (Adipurush)  ‘సలార్’  (Salaar)   అడ్వాన్స్ సేల్స్ రికార్డ్ లను బ్రేక్ చేసింది. సలార్ కూడా అడ్వాన్స్ సేల్స్ తో 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నా కల్కి వేగంగా ఆ మార్కును సొంతం చేసుకుంది.

కల్కి రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో అడ్వాన్స్ సేల్స్ కలెక్షన్లు మరింత భారీ స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓవర్సీస్ ప్రేక్షకులు కల్కి సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఇదే సాక్ష్యమని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి 35 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని భోగట్టా. 1400 షోలకు సంబంధించి ఈ అమ్మకాలు జరిగినట్టు సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాబు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి హాజరయ్యే హీరోలు వీళ్లే!
  • 2 ఆ వ్యాధి వల్ల బాధ పడ్డ హీరోయిన్ ఆదాశర్మ.. ఏం జరిగిందంటే?
  • 3 సినిమా రిలీజ్‌కి మూడు రోజులు.. భజరంగ్‌ దళ్‌ హర్టు.. ఇప్పుడు ఏమవుతుందో?

కల్కి సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా సినిమా రిలీజ్ తర్వాత ఈ విషయానికి సంబంధించి అధికారికంగా క్లారిటీ రానుంది. ఈ సినిమాలో అమితాబ్ (Amitabh Bachchan)  , ప్రభాస్ కాంబో సీన్స్ స్పెషల్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. కల్కి మూవీ నుంచి మరో ట్రైలర్ విడుదల కానుందని త్వరలో ఇందుకు సంబంధించి స్పష్టత రానుందని భోగట్టా. కల్కి సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

కల్కి మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. బుకింగ్స్ ముందుగానే మొదలుపెట్టడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. కల్కి సినిమా కచ్చితంగా హిట్ గా నిలుస్తుందని నాగ్ అశ్విన్ చెబుతున్నారు. ప్రభాస్ కల్కి రేంజ్ అంతకంతకూ పెరగాలని ఈ సినిమా కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

22 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

19 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

21 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

23 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

24 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version