Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kalki 2898 AD: బుకింగ్స్ లో అదుర్స్ అనిపిస్తున్న కల్కి.. అక్కడ టికెట్లు దొరకడం కష్టమే!

Kalki 2898 AD: బుకింగ్స్ లో అదుర్స్ అనిపిస్తున్న కల్కి.. అక్కడ టికెట్లు దొరకడం కష్టమే!

  • June 24, 2024 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: బుకింగ్స్ లో అదుర్స్ అనిపిస్తున్న కల్కి.. అక్కడ టికెట్లు దొరకడం కష్టమే!

ప్రభాస్  (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD) సినిమాకు బాక్సాఫీస్ వద్ద అనుకూల పరిస్థితులు ఉన్నాయి. తొలిరోజే ఈ సినిమా 200 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు సాధించడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బుక్ మై షో, పేటీఎం యాప్స్ లో కల్కి బుకింగ్స్ మామూలుగా లేవని చెప్పవచ్చు. గంటకు 50,000 టికెట్లు సైతం అమ్ముడవుతూ ఉండటంతో బుకింగ్స్ లో కల్కి అదుర్స్ అనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాహుబలి2 (Baahubali 2) సినిమా తొలిరోజు 200 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను అందుకోగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసే మూవీ కల్కి అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ వారం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రిలీజవుతున్న ఒకే ఒక్క మూవీ కల్కి కాగా తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం పైగా థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ప్రముఖ మల్టీప్లెక్స్ లలో మార్నింగ్ షోలకు కల్కి టికెట్స్ దొరకడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

టికెట్ రేట్స్ ఒకింత ఎక్కువగానే ఉన్నా ప్రభాస్ అభిమానులు మాత్రం వీలైనంత త్వరగా ఈ సినిమాను థియేటర్లలో చూడాలని కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో మాత్రం కల్కి బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. కల్కి 2898 ఏడీ సినిమాను త్రీడీలో చూడటానికి ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. కల్కి సినిమా ప్రమోషన్స్ కూడా అదుర్స్ అనేలా ఉండటం గమనార్హం.

బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కల్కి సినిమాతో సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాలు సైతం ఈ సినిమా కలెక్షన్లు చూసి షాకవ్వడం ఖాయమని తెలుస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న థియేటర్లలో సైతం కల్కి సినిమాకు టికెట్లు దొరికే పరిస్థితులు లేవు. కల్కి 2898 ఏడీ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Nag Ashwin
  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

55 mins ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

2 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

20 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

20 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

21 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

1 day ago
Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version