Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD OTT: కల్కి ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ప్లాన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Kalki 2898 AD OTT: కల్కి ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ప్లాన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • June 22, 2024 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD OTT: కల్కి ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ప్లాన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు ట్రైలర్లు ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. 3 గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం సాయంత్రం నుంచి పెంచిన టికెట్ రేట్లతో ఈ సినిమా బుకింగ్స్ మొదలుకానున్నాయి.

అయితే విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ విడుదలైన తక్కువ సమయంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని భావిస్తే మాత్రం షాక్ తప్పదని తెలుస్తోంది. ఈ సినిమా ఏకంగా ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని భోగట్టా. కల్కి సినిమాకు థియేట్రికల్ రన్ ఎక్కువగా ఉంటుందని భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!
  • 2 'కల్కి 2898 ad'.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
  • 3 చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే టైం వచ్చేస్తుందా?

కల్కి ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ప్లాన్ తెలిస్తే షాకవ్వాల్సిందే అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి సినిమా ఫస్ట్ పార్ట్ ఈ రేంజ్ లో ఉంటే సెకండ్ పార్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే చర్చ సైతం జరుగుతోంది. ప్రభాస్ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ కల్కి సినిమాతో దక్కే అవకాశాలు ఉన్నాయి. భారతీయ సినీ చరిత్రలో ఈ సినిమా ప్రత్యేకం అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బుకింగ్స్ మొదలైతే ఈ సినిమా క్రియేట్ చేసే రికార్డులు మాత్రం అన్నీఇన్నీ కావని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కల్కి రిలీజ్ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించడానికి టాలీవుడ్ స్టార్స్ పోటీ పడే అవకాశాలు అయితే ఉంటాయి. కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ తర్వాత సృష్టించే సంచలనాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ ను ఈ సినిమా అంచనాలను మించి మెప్పిస్తుందేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

3 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

17 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

19 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

22 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

23 hours ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

22 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

23 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

24 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version