Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Kalki 2898 AD: మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్న ‘కల్కి..’ టికెట్ రేట్లు..!

Kalki 2898 AD: మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్న ‘కల్కి..’ టికెట్ రేట్లు..!

  • June 24, 2024 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్న ‘కల్కి..’ టికెట్ రేట్లు..!

‘కల్కి..’ (Kalki 2898 AD)  సినిమా టికెట్ రేట్లు వింటుంటే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. సింగిల్ స్క్రీన్స్ లో రూ.70 చొప్పున, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.100 చొప్పున.. పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ఒక్కో టికెట్‌ ధర రూ.377, మల్టీఫ్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ ధర రూ.495 రూపాయలు గా ఉంటుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో 3D చార్జీలు కాకుండా రూ.495 అని చెప్పాలి. ఒకవేళ ఆన్లైన్ బుకింగ్ అయితే సింగల్ స్క్రీన్స్ కి కూడా జీఎస్టీ వంటి వాటితో ఇంకో రూ.50 ఎక్కువవుతుంది.

ఏకంగా 8 రోజుల పాటు ఈ హైక్స్ ఉంటాయట. 5 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ లో 5 వ షో వేసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంతా బాగానే ఉంది. కానీ ఒక్కో టికెట్ రూ.500 అంటే ఆడియన్స్ వస్తారా? ఫ్యాన్స్ అయితే పర్వాలేదు.. వాళ్ళు టికెట్ ధర రూ.2000 అయినా వెళ్ళిపోతారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సంగతేంటి? ఈ రోజుల్లో ఓ ఫ్యామిలీ అంటే నలుగురు సినిమాకి వెళ్తున్నారు అనుకుంటే.. రూ.2000 చొప్పున టికెట్లకే పెట్టాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప.. ఈ టికెట్ రేట్లతో ఆడియన్స్ ని థియేటర్స్ వరకు రప్పించడం కష్టం. కానీ ‘కల్కి..’ టీంకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? అనేది చూస్తే… సంక్రాంతికి రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ తర్వాత ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు. పైగా సమ్మర్లో ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు.

కాబట్టి.. ‘కల్కి..’ సినిమాకి గట్టిగా టికెట్లు తెగే ఛాన్స్ ఉంది. ఓ పెద్ద సినిమా పడితే థియేటర్లకు వెళ్లాలని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆశగా ఎదురుచూస్తున్న టైం ఇది. అందుకే ‘కల్కి 2898 ad ‘ టీం భారీ టికెట్ హైక్స్ కోసం అప్లై చేసినట్టు స్పష్టమవుతుంది. ఇక మరో 4 రోజుల్లో అంటే జూన్ 27న ‘కల్కి..’ రిలీజ్ కాబోతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

52 mins ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 hour ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

1 day ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

1 day ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

1 day ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

1 day ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version