Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kalki Movie: క్లీంకారకు బుజ్జి గిఫ్ట్.. ప్రమోషన్స్ వేరే లెవెల్ అంటూ?

Kalki Movie: క్లీంకారకు బుజ్జి గిఫ్ట్.. ప్రమోషన్స్ వేరే లెవెల్ అంటూ?

  • June 3, 2024 / 02:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki Movie: క్లీంకారకు బుజ్జి గిఫ్ట్.. ప్రమోషన్స్ వేరే లెవెల్ అంటూ?

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin)  డైరెక్షన్ లో నటిస్తున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే బుజ్జి కారును ప్రధాన నగరాల్లో తిప్పుతూ చిత్రయూనిట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే రామ్ చరణ్ (Ram Charan) కూతురు క్లీంకారకు కల్కి టీమ్ బహుమతిని పంపగా ఆ బహుమతిని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల పిల్లలకు కల్కి టీమ్ గిఫ్ట్ లు అందుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

క్లీంకారకు బుజ్జి భైరవ స్టిక్కర్స్, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్ ఉన్నాయని తెలుస్తోంది. బొమ్మలతో క్లీంకార ఆడుకుంటున్న ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. అదే సమయంలో ఉపాసన కల్కి టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడం గమనార్హం. కల్కి ప్రచారంలో భాగంగా చిత్రయూనిట్ ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ను తీసుకొనిరాగా ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పదుకొణే (Deepika Padukone) నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనమే' ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!
  • 2 Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం
  • 3 పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

సీనియర్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan)  ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపిస్తున్నారు. పశుపతి, దిశా పటానీ (Disha Patani) , అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కల్కి సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమాతో థియేటర్లు మళ్లీ కళకళలాడే ఛాన్స్ అయితే ఉంటుంది.

రికార్డ్ స్థాయి స్క్రీన్లలో కల్కి 2898 ఏడీ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ రాజమౌళి (Rajamouli) రేంజ్ దర్శకుడో కాదో ఈ సినిమాతో జవాబు దొరికే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ సినిమా కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఒకింత ఆసక్తితోనే ఎదురుచూస్తున్నారని సమాచారం అందుతోంది. కల్కి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Klin Kaara
  • #Upasana

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

7 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

7 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

2 mins ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

7 mins ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

25 mins ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

19 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version