Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన కళ్యాణ్ దేవ్!

పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన కళ్యాణ్ దేవ్!

  • July 17, 2018 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన కళ్యాణ్ దేవ్!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మంచి హిట్ సాధించిన సినిమాలో విజేత ఒకటి. అదే పేరుతో అతని చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచారు. రాకేష్ శ‌శి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గతవారం రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. అలాగే మంచి నటుడిగా కళ్యాణ్ దేవ్ పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ పాల్గొన్నారు. కళ్యాణ్ దేవ్ నటనని అభినందించారు. అయితే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన‌లేదు. ఇదే విషయాన్ని కళ్యాణ్ దేవ్‌ ముందు ఉంచగా అతను ఇలా స్పందించారు.

“ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. అందుకే మేము ఆయ‌న‌ను క‌ల‌వ‌లేదు. బిజీగా ఉన్న స‌మ‌యంలో వెళ్లి మా సినిమా కోసం ఆయ‌ణ్ని డిస్ట్ర‌బ్ చేయాల‌నుకోలేదు. ప‌వ‌న్‌ మా సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు రాలేక‌పోయినా.. ఆయ‌న ఆశీస్సులు మా సినిమాకు త‌ప్ప‌కుండా ఉంటాయి” అని  కళ్యాణ్ చెప్పారు. తొలిసినిమా హిట్ కావడంతో మాలి సినిమా సూపర్ హిట్ కావాలని భావిస్తున్నారు. అందుకే కళ్యాణ్ మాస్ మసాలా కథని ఎంచుకున్నారు. స్టార్ డైరక్టెర్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆ సినిమా గురించి వివరాలు బయటికి రానున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Dev
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Ram Charan
  • #Vijetha Movie

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version