Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Kalyan Dev: కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏమైందంటే?

Kalyan Dev: కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏమైందంటే?

  • February 4, 2025 / 08:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Dev: కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏమైందంటే?

కళ్యాణ్ దేవ్ (Kalyan Dev) అందరికీ సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడిగా ఇతను పాపులర్ అయ్యాడు, హీరో అయ్యాడు. ‘విజేత’ ‘కిన్నెరసాని’ ‘సూపర్ మచ్చి’ వంటి సినిమాల్లో నటించాడు. కానీ అవి ఇతన్ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. ఇతను సినిమాలకు దూరమై చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు కళ్యాణ్ దేవ్. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Kalyan Dev

ఆ పోస్టులో ‘నిన్ను చూసి నెల రోజులు అవుతుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను నవిష్క అంటూ ఓ సాడ్ ఎమోజీని పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ‘అంటే తండ్రి వద్దకు కూతుర్ని ఇన్ని రోజులు పంపలేదా?’ అంటూ కొందరు.. ‘తప్పకుండా కలుసుకుంటారులే అన్నా’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. కళ్యాణ్ దేవ్, శ్రీజ 2016 లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం పాటు వీళ్ళు ఎంతో అన్యోన్యంగా కలిసున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎదురెదురుగా కలెక్టర్ ముందు మోహన్ బాబు, మనోజ్.. ఏం జరిగిందంటే..!
  • 2 రాజ్ తరుణ్ - లావణ్య కేసులో మరో ట్విస్ట్.. హార్డ్ డిస్క్‌లో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు!
  • 3 నాకు పొగరుంది, గర్వం కూడా ఉంది: ఇళయరాజా!

వీరికి నవిష్క అనే పాప కూడా జన్మించింది. అయితే తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు అనే టాక్ నడిచింది. కానీ దీనిపై అటు కళ్యాణ్ కానీ ఇటు శ్రీజ కానీ స్పందించింది లేదు. బహుశా శ్రీజ.. సినిమాల్లో లేదు కాబట్టి.. దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వలేదేమో అని అంతా అనుకున్నారు. అయితే పాపని మాత్రం వారానికి ఒకరోజు కళ్యాణ్ (Kalyan Dev)  వద్దకి పంపుతున్నారట శ్రీజ అండ్ ఫ్యామిలీ. మరి ఈసారి ఎందుకు పంపలేదు అనేది తెలియాల్సి ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌ తమ లిస్ట్‌ చెప్పేసింది.. లైనులో ఎన్ని సినిమాలున్నాయంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyaan Dev
  • #Kinnerasani
  • #Super Machi
  • #Vijetha

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

3 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

4 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

4 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

21 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version