Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » గొడవ ఉందన్నారు….మరి క్లాప్ కొట్టాడే??

గొడవ ఉందన్నారు….మరి క్లాప్ కొట్టాడే??

  • February 7, 2017 / 06:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గొడవ ఉందన్నారు….మరి క్లాప్ కొట్టాడే??

టాలీవుడ్ లోనే కాదు..అన్ని వుడ్స్ లోను…గాసీప్స్ సృష్టించే వారికి కొదవే లేదు…ఇక ఆ గాసిప్స్ నమ్మి దాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు అయితే…ఇనీకీ ఇద్దరు ఉంటారు….ఇదిలా ఉంటే మన టాలీవుడ్ విషయమే తీసుకుంటే….రకరకాల గాసిప్స్ తో రోజుకొక వార్త బయటకు వస్తూ ఉంటుంది….అదే క్రమంలో ఆ వార్తలో నిజం ఎంత ఉందో…అసలు నిజమో కాదో అన్న ఆలోచన కూడా ఉండదు సగటు ప్రేక్షకుడికి…ఇప్పుడు ఈ వార్త కూడా బహుశా ఆ కోవలోకే వస్తుంది…విషయంలోకి వెళితే….టాలీవుడ్ మాస్ మహా రాజా రవి తేజ….నందమూరి వారసుడు కల్యాణ్ రామ్….కలసి ‘కిక్-2’ సినిమా చేసిన విషయం తెలిసిందే….అదే క్రమంలో అప్పట్లో ఈ  సినిమాకు సంబంధించి ఎన్నెన్ని రూమర్లు వినిపించాయి.

ఈ సినిమా ఔట్ పుట్ విషయంలో కళ్యాణ్ రామ్.. రవితేజల మధ్య విభేదాలు తలెత్తాయని.. సినిమా ఫ్లాప్ కావడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని.. అందుకే నాటి నుంచి వాళ్లిద్దరూ ఎక్కడా కలుసుకోలేదని చెప్పుకున్నారు ఇండస్ట్రీలో. అయితే నిన్నమాత్రం ఇద్దరు కలసి కనిపోంచడంతో ఆ పాత వార్తలు అన్నీ ఫేక్ ని తెలిపోయింది….రవితేజ కొత్త సినిమా ‘రాజా ది గ్రేట్’ ప్రారంభోత్సవానికి కళ్యాణ్ రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అతనే క్లాప్ కొట్టాడు. కళ్యాణ్-రవితేజ ఈ వేడుకలో చాలా సన్నిహితంగా మెలిగారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఒక్క దెబ్బతో కల్యాణ్ రామ్…తనకు రవి తేజకు మధ్య ఉన్న గొడవలు అంతా గాసిప్స్ అని ఇట్టే క్లియర్ చేశాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #Kalyan Ram
  • #Kick 2 Movie
  • #raja the great movie

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

5 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

6 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

6 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

6 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

9 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

10 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

17 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version