Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఆ విషయంలో శ్రద్ధ పెడతారా?

Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఆ విషయంలో శ్రద్ధ పెడతారా?

  • February 10, 2023 / 08:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఆ విషయంలో శ్రద్ధ పెడతారా?

నందమూరి హీరోలు ఎంతోమంది కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వగా ఆ దర్శకులలో చాలామంది ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ స్టేటస్ తో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. బాలయ్య, ఎన్టీఆర్ తక్కువ సంఖ్యలో కొత్త దర్శకులను పరిచయం చేయగా కళ్యాణ్ రామ్ మాత్రం ఎక్కువ సంఖ్యలో కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నారు. అయితే కళ్యాణ్ రామ్ తన సినిమాలలో స్క్రీన్ ప్లేపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది.

సాధారణ కథలతో తెరకెక్కిన సినిమాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. అమిగోస్ మూవీలో కాన్సెప్ట్ మరీ కొత్తగా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. తెలుగు టైటిల్ పెట్టి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే యావరేజ్ టాక్ రావడంతో పాటు టార్గెట్ తక్కువే కావడంతో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

బింబిసార మ్యాజిక్ ను మాత్రం ఈ సినిమా రిపీట్ చేయలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ డెవిల్, బింబిసార2 కచ్చితంగా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కళ్యాణ్ రామ్ తన సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో తెరకెక్కిన సినిమాల విషయంలో బడ్జెట్ విషయంలో కూడా రాజీ పడటం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ తారక్ కాంబినేషన్ లో సినిమా కావాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాలి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amigos
  • #Hero Kalyan Ram
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram

Also Read

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

related news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

32 mins ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

4 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago

latest news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 mins ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

1 hour ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

2 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

3 hours ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version