Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Kalyan Ram: మరో కొత్త పాత్రలో కళ్యాణ్ రామ్!

Kalyan Ram: మరో కొత్త పాత్రలో కళ్యాణ్ రామ్!

  • June 30, 2021 / 02:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: మరో కొత్త పాత్రలో కళ్యాణ్ రామ్!

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ ఎన్ని సినిమాలు చేస్తున్నా.. ఆయనకి సక్సెస్ మాత్రం రావడం లేదు. ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కిన ‘ఎంతమంచి వాడవురా’ సినిమా ప్లాప్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ డీలా పడ్డాడు. హిట్ అందుకోవాలనే తపనతో తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఏదైనా ఆసక్తికర అంశాలు ఉంటే తప్ప ఆయన సినిమాలు ఓకే చేయడం లేదు. బింబిసారుడి కథతో ఇప్పటికే ఓ హిస్టారికల్ ఫాంటసీ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.

మల్లిడి వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా విడుదలైన టైటిల్ టీజర్ లో విజువల్స్ చాలా గ్రాండ్ గా కనిపించడంతో.. సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని అర్ధమవుతోంది. ఇప్పుడు ఈ సినిమాతో పాటు మరో సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది. 1950 బ్యాక్ డ్రాప్ లో నవీన్ అనే కొత్త దర్శకుడు ఓ పీరియాడికల్ డ్రామాను రాసుకున్నాడు. ఆ కథను నిర్మాత అభిషేక్ నామాకు చెప్పి ఓకే చేయించుకున్నాడు.

ఇందులో కళ్యాణ్ రామ్ ను హీరోగా తీసుకోవాలనుకుంటున్నారు. కథ ప్రకారం.. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ గూఢచారిగా కనిపించబోతున్నాడు. ఈ ఏడాది ఆఖరి నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara Movie
  • #Chirantan Bhatt
  • #hari krishna
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram

Also Read

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

related news

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

trending news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

4 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

4 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

9 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

8 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

9 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version