Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: త్రిష పై కమల్ హాసన్ సెటైర్లు.. వీడియో వైరల్!

Kamal Haasan: త్రిష పై కమల్ హాసన్ సెటైర్లు.. వీడియో వైరల్!

  • April 21, 2025 / 05:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: త్రిష పై కమల్ హాసన్ సెటైర్లు.. వీడియో వైరల్!

కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ (Thug Life) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గ్లింప్స్ కూడా ఇటీవల రిలీజ్ అయ్యింది. దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 37 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కాబట్టి… తమిళంలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో కూడా ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kamal Haasan

Kamal Haasan Comments on Trisha goes viral

దీంతో ప్రమోషన్స్ ను కూడా గ్రాండ్ గా మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో.. హీరోయిన్ త్రిష  (Trisha) గ్లామర్ సీక్రెట్ ఏంటని యాంకర్ ప్రశ్నించడం జరిగింది. అందుకు త్రిష తన డైట్ గురించి చెబుతున్న క్రమంలో.. ‘అరటిపండుని బాయిల్ చేసి తినడాన్ని ఎక్కువగా ఇష్టపడతాను’ అంటూ ఆమె చెప్పింది. అందుకు కమల్ హాసన్… ‘పేరు ఏంటో తెలీదు..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!
  • 2 Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!
  • 3 Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!

Kamal Haasan Comments on Trisha goes viral

కానీ దాన్ని నోట్లో పెట్టుకుని తినడం మాత్రం బాగా తెలుసు’ అంటూ త్రిషకి సెటైర్ విసిరాడు. అందుకు త్రిషతో పాటు అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. అయితే తర్వాత కమల్ హాసన్ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో కవర్ చేసే ప్రయత్నం చేశారు. త్రిష కూడా ‘కమల్ సార్ చాలా ఫన్నీ.. సెట్స్ లో కూడా ఇలానే ఉంటారు’ అంటూ చెప్పి కవర్ డ్రైవ్ విసిరింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

pic.twitter.com/Ta30fu8FV0

— Amuthabharathi Videos (@Videos0123) April 20, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Mani Ratnam
  • #Thug Life
  • #Trisha

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 mins ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

5 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

22 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

30 mins ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 hour ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

3 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

23 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version