Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan, Pawan Kalyan: పవన్ పై ప్రశంసల వర్షం కురిపించిన కమల్ హాసన్.. అలా చెప్పడంతో?

Kamal Haasan, Pawan Kalyan: పవన్ పై ప్రశంసల వర్షం కురిపించిన కమల్ హాసన్.. అలా చెప్పడంతో?

  • June 8, 2024 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan, Pawan Kalyan: పవన్ పై ప్రశంసల వర్షం కురిపించిన కమల్ హాసన్.. అలా చెప్పడంతో?

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 2024 ఎన్నికల్లో ఎవరి ఊహలకు అందని స్థాయిలో 21 స్థానాల్లో పార్టీని గెలిపించుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు భారీ స్థాయిలో మెజారిటీలు రావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సాధించిన విజయం గురించి ప్రశంసిస్తూ కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కమల్ హాసన్ (Kamal Haasan) తన మనస్సులోని భావాలను వెల్లడించారు.

ఎన్నికల్లో విజయం అందుకున్న పవన్ కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అని కమల్ కామెంట్లు చేశారు. ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి పవన్ చేస్తున్న ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ తో సంభాషిస్తూ ఎమోషనల్ అయ్యానని కమల్ హాసన్ పేర్కొన్నారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది బ్రదర్ అని కమల్ పవన్ గురించి కామెంట్లు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మనమే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 సత్యభామ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 లవ్ మౌళి సినిమా రివ్యూ & రేటింగ్!

పవన్ కళ్యాణ్, విక్టరీ, లీడర్ షిప్ అనే హ్యాష్ ట్యాగ్స్ ను ఆయన జత చేశారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పరంగా అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని గెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇకపై ఎంచుకునే సినిమాల విషయంలో కూడా కొన్ని మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలలో ఒకటి లేదా రెండు సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమాలు బిజినెస్ పరంగా అదరగొడుతున్నాయి. ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో పవన్ పారితోషికం ఉండగా పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే పవన్ రేంజ్ అంతకంతకూ పెరిగే అవకాశాలు ఉంటాయి.

Had an emotional conversation and conveyed my heartfelt congratulations to Shri @PawanKalyan on his electoral triumph! I wished him the best as he embarks on this journey of serving the hopes and aspirations of the people of Andhra Pradesh.

Proud of you brother!…

— Kamal Haasan (@ikamalhaasan) June 7, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version