Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: ప్రభాస్‌ – కమల్‌ కాంబో ఫిక్స్‌.. అయితే కొత్త సినిమా ఏమీ కాదు!

Kamal Haasan: ప్రభాస్‌ – కమల్‌ కాంబో ఫిక్స్‌.. అయితే కొత్త సినిమా ఏమీ కాదు!

  • June 17, 2023 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ప్రభాస్‌ – కమల్‌ కాంబో ఫిక్స్‌.. అయితే కొత్త సినిమా ఏమీ కాదు!

‘ప్రాజెక్ట్‌ కె’… సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఓ అద్భుతం. ఈ మాట మేం అనడం లేదు. ఆ సినిమా గురించి వస్తున్న వార్తలు, పుకార్లు చూసి అభిమానులు, నెటిజన్లు అంటున్న మాట ఇది. ఎందుకంటే సినిమా గురించి ఇప్పటివరకు వచ్చిన వీడియోలు, ఫొటోలు, గాసిప్స్‌, వార్తలు.. అలా ఉన్నాయి మరి. పెద్ద సినిగా స్టార్ట్‌ చేస్తున్నారు, ప్రతిష్ఠాత్మకంగా ఉండేలా చూసుకుంటున్నారు అని అనుకున్నాం కానీ… ఇప్పుడు చూస్తే సినిమాను అంతకుమించి అనేలా రూపొందిస్తున్నారు.

ఇప్పుడు ఈ మాట ఎందుకు డిస్కషన్‌లోకి వచ్చింది అంటే ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర కోసం ఓ నటుడికి ఏకంగా రూ. 100 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు కాబట్టి. పారితోషికం విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ… ఆ నటుడు సినిమాలో భాగం కావడం మాత్రం నిజం అంటున్నారు. అతనే కమల్‌ హాసన్‌. అవును ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటించడం దాదాపు ఫిక్స్‌ అంటున్నారు. త్వరలో ఈ విషయమై ప్రకటన కూడా రావొచ్చు అని చెబుతున్నారు.

సినిమా ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పడుకొణె లాంటి బాలీవుడ్‌ స్టార్లు ఉన్నారు. అయినా ఈ స్టార్‌ అట్రాక్షన్‌ సరిపోదు అనుకున్నారేమో ఏకంగా కమల్‌ హాసన్‌ను రంగంలోకి దింపుతున్నారు. నెగటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన క్యారెక్టర్ కావడంతో కమల్‌ (Kamal Haasan) అయితేనే బెటన్ అని టీమ్‌ భావించిందట. దానికితోడు ఆ పాత్రకు ఆయన తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరని దర్శకుడు నాగ అశ్విన్ ఫిక్స్‌ అయ్యారట. అయితే దీని వెనుక తెలివైన ఎత్తుగడ ఉందని చెబుతున్నారు.

Crazy update on Prabhas Nag Ashwin movie1

ఇప్పటివరకు తెలుగులో రూపొందిన పాన్‌ ఇండియా సినిమాల్లో ఎక్కువగా తెలుగు, హిందీ తారలే నటించారు. దీంతో వాటికి తమిళనాట పెద్దగా వసూళ్లు లేవు. ఈ నేపథ్యంలో ‘ప్రాజెక్ట్‌ కె’కి తమిళనాట కూడా మంచి వసూళ్లు దక్కేలా తమిళ స్టార్‌లను తీసుకుంటున్నారట. 2024 జనవరి 12 విడుదల టార్గెట్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Nag Ashwin
  • #Kamal Haasan
  • #Prabhas
  • #Project K

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 mins ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

48 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version