Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Alexandra Djavi: గోవా హోటల్ రూంలో ‘కాంచ‌న 3’ న‌టి అలెగ్జాండ్రా జావి మృతి..!

Alexandra Djavi: గోవా హోటల్ రూంలో ‘కాంచ‌న 3’ న‌టి అలెగ్జాండ్రా జావి మృతి..!

  • August 23, 2021 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alexandra Djavi: గోవా హోటల్ రూంలో ‘కాంచ‌న 3’ న‌టి అలెగ్జాండ్రా జావి మృతి..!

రాఘవ లారెన్స్ హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన ‘కాంచన3’ మూవీలో ఓ హీరోయిన్ గా అలాగే దెయ్యంగా నటించి మెప్పించింది రష్యన్ నటి అలెగ్జాండ్రా జావి. తాజాగా ఆమె ఎవ్వరూ ఊహించని విధంగా సూసైడ్ చేసుకుంది. గోవాలోని ఓ హోటల్ రూంలో ఆమె బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి కారణం ఆమె ప్రియుడే అని తెలుస్తుంది.ఇటీవల అలెగ్జాండ్రా జావి తన ప్రియుడితో బ్రేకప్ అయ్యింది. దాంతో ఆమె డిప్రెషన్ కు గురయ్యి ఇలా ఆత్మహత్య చేసుకున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే గతంలో ఈమె… ఓ చెన్నై సినిమాటోగ్రాఫర్.. లైంగికంగా వేధించినట్టు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.దాంతో వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో అతను ఏమైనా కక్ష్య సాధింపుగా అలెగ్జాండ్రా జావిని ఏమైనా చేశాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి.. ఇది ఆత్మహత్యా లేక హత్య అని అప్పుడే నిర్దారించలేమని.. అన్ని వైపుల నుండీ దర్యాప్తు చేసి అప్పుడు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇక 24 ఏళ్ళ వయసుకే అలెగ్జాండ్రా జావి మరణించడం విషాదకరం అంటున్నారు లారెన్స్,వేదిక వంటి సెలబ్రిటీలు.

ఇక 2019 లో వచ్చిన ‘కాంచన3’ చిత్రం సో సోగా ఉన్నప్పటికీ.. ‘ముని’ సీక్వెల్స్ పై ఉన్న క్రేజ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రం పోటీగా ఉన్నప్పటికీ ‘కాంచన3’ మంచి కలెక్షన్లను రాబట్టడం గమనార్హం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alexandra Djavi
  • #Alexandra Djavi
  • #kanchana 3

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

trending news

12 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

1 day ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version