Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సుశాంత్-సారా అలీఖాన్ మధ్యలో చిచ్చుపెట్టిన కరీనా కపూర్

సుశాంత్-సారా అలీఖాన్ మధ్యలో చిచ్చుపెట్టిన కరీనా కపూర్

  • September 17, 2020 / 05:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుశాంత్-సారా అలీఖాన్ మధ్యలో చిచ్చుపెట్టిన కరీనా కపూర్

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రోజుకో సంచలన వ్యాఖ్యతో వార్తలలో ఉంటుంది. ఎప్పటి నుండో బాలీవుడ్ పెద్దలతో గొడవపడుతున్న కంగనా, తాజాగా మహారాష్ట్ర గవర్నమెంట్ తో సమరానికి దిగింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మరియు కంగనా మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఆమె చేసిన అనేక ఆరోపణలపై మహా సర్కార్ మండిపడుతుంది. కాగా కంగనా ఈసారి హీరోయిన్ కరీనా కపూర్ ని టార్గెట్ చేశారు. కరీనా కపూర్ పై ఆమె ఓ సీరియస్ అలిగేషన్ చేయడం జరిగింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరియు సారా అలీ ఖాన్ మధ్య రిలేషన్ ఉండగా కరీనా కారణంగానే వారు విడిపోయారని ఆమె ఆరోపించడం జరిగింది. సారా అలీఖాన్ స్టెప్ మదర్ అయిన కరీనా కపూర్ తన మాటలతో సారా అలీఖాన్ మనసు మార్చివేశారని, సుశాంత్ తో విడిపోయేలా చేశారని కంగనా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ చెప్పిన సమాధానాన్ని దీనికి ఉదాహరణగా కంగనా చూపుతుంది. గతంలో కరీనా ఓ టాక్ షోలో సుశాంత్ ని కించపరిచేలా మాట్లాడారు.

Kangana Ranaut shocking comments on Kareena Kapoor1

హోస్ట్ సారా అలీఖాన్ కి మీరు ఇచ్చే సలహా ఏమిటని అడుగగా…నీ ఫస్ట్ మూవీ హీరోతో డేట్ కి వెళ్ళకు అని చెబుతాను అంది. సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కేదార్ నాధ్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ మూవీలో హీరోగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించారు. ఒకప్పుడు సుశాంత్, సారా అలీఖాన్ తో కూడా ప్రేమాయణం నడిపారన్న సంగతి ఇటీవలే బయటికి వచ్చింది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sushant Singh Rajput
  • #Hero sushanth singh rajput
  • #Sara Ali Khan
  • #Sushant Singh Rajput

Also Read

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

related news

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

trending news

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

2 hours ago
Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

18 hours ago
NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

22 hours ago

latest news

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

1 day ago
Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version