Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kanguva: కంగువా నష్టాలు..నిర్మాతను కాపాడేందుకు హీరో ప్రయత్నం!

Kanguva: కంగువా నష్టాలు..నిర్మాతను కాపాడేందుకు హీరో ప్రయత్నం!

  • November 24, 2024 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kanguva: కంగువా నష్టాలు..నిర్మాతను కాపాడేందుకు హీరో ప్రయత్నం!

సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ చిత్రం ‘కంగువా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రీస్తు శకం 1000 – 1100 మధ్య కాలంలో జరిగిన కథతో, సిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశా పటానీ వంటి స్టార్ కాస్ట్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేసినా, విడుదల తర్వాత మిక్స్డ్ టాక్ రావడంతో వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది.

Kanguva

ప్రస్తుతం ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌లో రూ.100 కోట్ల వరకు నష్టాలు రాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. 350 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ చిత్రానికి, విడుదల తర్వాత కూడా కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి నష్టం నుంచి బయటపడాలని ప్రయత్నించినా, ఆ ప్రయోగం ఫలించలేదు. వసూళ్లు ఆశించినంతగా రావడం లేదని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నిర్మాత జ్ఞానవేల్ రాజాకు మద్దతుగా సూర్య ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మెకానిక్ రాకీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జీబ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'అమరన్' టీంకి లీగల్ నోటీసులు.. ఏమైందంటే..!

నిర్మాతను నష్టాల నుంచి బయట పడేసేందుకు తన వంతు సాయం చేయాలని, తక్కువ బడ్జెట్‌తో ఒక చిన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. స్టూడియో గ్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై సూర్య ఒక ప్రత్యేక సినిమా చేయబోతున్నారని, దీని కోసం ఆయన తన రెమ్యునరేషన్‌ కూడా తగ్గించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా పూర్తి చేశారు. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ సిద్ధంగా ఉంది.

ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై సూర్య తీసుకున్న చిన్న బడ్జెట్ సినిమాకు కార్యరూపం దాల్చనున్నారు. సూర్య తీసుకున్న ఈ నిర్ణయం, తనకు ఉన్న నిబద్ధతను సూచిస్తుందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ‘కంగువా’ వంటి భారీ చిత్రాల్లో నష్టాలు కలిగినప్పటికీ, సూర్య తన ప్రతిష్ఠను పక్కన పెట్టి నిర్మాతకు మద్దతుగా నిలిచిన తీరు సొంత చిత్రపరిశ్రమలో ప్రశంసలు కురిపిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Deol
  • #Disha patani
  • #K. E. Gnanavel Raja
  • #Kanguva
  • #Siva

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version