Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్న ‘దియా’

తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్న ‘దియా’

  • February 14, 2021 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్న ‘దియా’

లాక్‌డౌన్‌ టైమ్‌లో తెలుగు ప్రేక్షకులు ఓటీటీల్లో చాలా సినిమాలు చూసేశారు. అందులో తెలుగు సినిమాల కన్నా, ఇతర భాషల సినిమాలు ఎక్కువ అని సినీ వర్గాల అంచనా. అలా చూసిన సినిమాల్లో ‘దియా’ కూడా ఒకటి. కన్నడలో వచ్చిన ఈ ప్రేమకథ గురించి ప్రేమికుల రోజున ఓ తీపికబురు. ఏంటి సమంత ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేసిందా అంటారా. ఇలా అనుకునేవాళ్లకు బ్యాడ్‌ న్యూస్‌ కానీ.. ఆ సినిమాను తెలుగులో చూద్దాం అనుకునేవాళ్లకు మాత్రం గుడ్‌ న్యూస్‌.

ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమయ్యారట. ఓటీటీల్లో అనుకునేవారు… థియేటర్లలోనట. అవును ‘దియా’ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనువాద కార్యక్రమాలు చివరిదశకొచ్చాయట. త్వరలోనే సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలుపెడతారని తెలుస్తోంది. లాక్ డౌన్ కి ముందు అంటే గతేడాది ఫిబ్రవరి 7న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కె.ఎస్‌.ఎస్‌ అశోక దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథలో ఖుషీ రవి, పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి అద్భుతంగా నటించారు.

ఈ సినిమాను ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు అందించడానికి తెలుగు నిర్మాతలు ప్లాన్‌ చేశారు. దాని కోసం డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. అయితే అవుట్‌ పుట్‌ నచ్చి ఇప్పుడు ఏకంగా థియేటర్లలోనే తీసుకురావాలని చూస్తున్నారట. ఓటీటీ రిలీజ్ కంటే థియేటర్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఫీడ్‌ బ్యాక్‌ రావడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నారట. త్వరలో మిగిలిన పనులు పూర్తి చేసుకొని రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తారని భోగట్టా.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dakshitha Shetty
  • #Diya
  • #KSS Ashok
  • #Kushi Ravi
  • #OTT

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

52 mins ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

6 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

11 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version