Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

  • June 26, 2025 / 12:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

మంచు కుటుంబం డ్రీమ్‌ ప్రాజక్ట్‌ ‘కన్నప్ప’ (kannappa) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుస వాయిదాల తర్వాత ఎట్టకేలకు టీమ్‌ తన మాటను నిలబెట్టుకుంటూ రేపు (జూన్‌ 27) సినిమాను రిలీజ్‌ చేస్తోంది. సినిమా షూటింగ్‌ మొదలైంది రెండేళ్ల క్రితమే అయినా.. ఈ ప్రాజెక్ట్‌ వయసు సుమారు 10 ఏళ్లు పైనే కావడం విశేషం. అవును మీరు చదివింది కరెక్టే. 2014లో ఈ సినిమా హక్కుల్ని మంచు విష్ణు కొనుగోలు చేశారు. ఇంకా ఈ సినిమా ప్రయాణంలో కొన్ని ఆసక్తికర సంగతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం!

kannappa

Kannappa Movie Director Mukesh Kumar Singh at Pre-Release Event3

‘కన్నప్ప’ (kannappa) సినిమాను ఆలోచన ఇప్పటిది కాదు. ఎన్నో ఏల్లుగా టాలీవుడ్‌లో ఈ చర్చ నడుస్తోంది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ సినిమాను ప్రభాస్‌ (Prabhas) తో చేయాలని అనుకున్నారని టాక్‌. ఆ తర్వాత ఇందులోకి రానా పేరు కూడా వచ్చింది. కానీ కథా హక్కులను తీసుకున్నట్టు 2014లో విష్ణు చెప్పాడు. అప్పటి నుండి ఇతర రచయితలతో కలసి స్క్రిప్ట్‌ పనులు జరిగాయి. ఇక సినిమాను ప్రధానంగా న్యూజిలాండ్‌లోనే తెరకెక్కించారు. అక్కడి నేచర్‌, లొకేషన్స్‌ సినిమాకు బాగా నప్పుతాయని ఎంచుకున్నారు.

kannappa gets positive talk2

అయితే, తొలుత పోలండ్‌లో షూటింగ్‌ చేద్దాం అనుకున్నారు విష్ణు. ఏడేళ్ల క్రితం అక్కడకు వెళ్లి చూసొచ్చారు కూడా. కానీ 2023లో న్యూజిలాండ్‌లో మొదలైంది. ఆ వెంటనే పెద్దగా ఆశ్చర్యం లేకుండా సినిమా పేరును ప్రకటించారు. తమ ‘కన్నప్ప’ (kannappa) హిస్టారికల్‌ మూవీ అని జోనర్‌ని కూడా క్లారిటీ ఇచ్చారు. గతేడాది కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సినిమా టీజర్‌ని విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. ‘కన్నప్ప’ (kannappa) కామిక్‌ బుక్‌ తీసుకొచ్చి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం కూడా చేశారు.

Will kannappa release on june 27th3

ఇక ఈ సినిమాను గతేడాది ఆఖరులో రిలీజ్‌ చేస్తారని తొలుత చెప్పారు. ఆ తర్వాత సంక్రాంతికి రావొచ్చన్నారు. ఆ వెంటనే శివరాత్రికి వచ్చే అవకశం ఉందన్నారు. కొన్ని రోజులకు సమ్మర్‌లో తీసుకొస్తామని చెప్పారు. అలా వరుస వాయిదాలు పడుతూ పడుతూ ఇప్పడు జూన్‌ 27న రిలీజ్‌ అవుతోంది. మధ్యలో సినిమా హార్డ్‌ డిస్క్ చోరీకి గురైంది. ఆ మధ్య కొన్ని సన్నివేశాలు లీక్‌ అయ్యాయి కూడా. హీరోయిన్‌గా తొలుత నుపుర్‌ సనన్‌ని ఎంపిక చేశారు. కొద్ది రోజులకే ఆ ప్లేస్‌లో ప్రీతి ముకుందన్‌ వచ్చింది.

Kannappa Movie Trailer Review

ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas), మోహన్‌లాల్‌ (Mohanlal), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), కాజల్ (Kajal Aggarwal) అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. వీరు కాకుండా మరికొందరు స్టార్లు అతిథి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలో మంచు విష్ణు వారసులు నలుగురూ నటిస్తున్నారు. అరియానా, వివియానా ఓ పాట కూడా పాడారు. చిన్నప్పటి కన్నప్పగా అవ్రామ్‌ కనిపిస్తాడు. ఇంకో సన్నివేశంలో అయ్రా కనిపిస్తుందని మంచు విష్ణు చెప్పారు.

హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Kajal Aggarwal
  • #Mohanlal
  • #Prabhas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

18 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

19 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

22 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 days ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version