Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » ‘కన్నుల్లో నీ రూపమే’ ఆడియో సక్సెస్ మీట్

‘కన్నుల్లో నీ రూపమే’ ఆడియో సక్సెస్ మీట్

  • June 27, 2018 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కన్నుల్లో నీ రూపమే’ ఆడియో సక్సెస్ మీట్

ఎ.ఎస్.పి క్రియేషన్స్ పతాకంపై ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్ బాసాని నిర్మాతగా, బిక్స్ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయమౌతున్న చిత్రం “కన్నుల్లో నీ రూపమే”. ఈ చిత్రం ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియోకి మంచి స్పందన వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఆడియో సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ నిర్మాత “సిందూర పువ్వు ” కృష్ణారెడ్డి గారు, చిత్ర యూనిట్ సభ్యులు మహేశ్వర్ రెడ్డి.భాస్కర్ మన్యం, డైరెక్టర్ బిక్స్ ఇరుసడ్ల, మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్, కెమెరామెన్ విశ్వ, సుభాష్, నిర్మాత భాస్కర్ బాసాని మరియు రామ మోహన రావు ఇప్పిలి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నిర్మాత భాస్కర్ బాసాని మాట్లాడుతూ… సాకేత్ ఇచ్చిన మ్యూజిక్ మా చిత్రానికి చాల హెల్ప్ అవుతుంది. ఇంతమంచి సంగీతాన్నిచ్చిన సాకేత్ కి ధన్యవాదాలు.మా ఆహ్వానాన్ని మన్నించ్చి వచ్చి మా చిత్ర యూనిట్ కి ఆశీర్వదించటానికి వచ్చిన పెద్దలు “సిందూర పువ్వు ” కృష్ణారెడ్డి గారికిప్రత్యేక ధన్యవాదాలు.ఈ నెల 29 న మీ ముందుకు వస్తున్న “కన్నుల్లో నీ రూపమే” చిత్రాన్ని ఆదరించాలని అలానే మీ మీడియా సపోర్ట్ ఎప్పటిలానే మా మీద ఉండాలని కోరుకొంటున్నాని తెలియజేసారు.

హరి హర చలన చిత్ర నిర్మాత ఇప్పిలి రామ మోహన రావు మాట్లాడుతూ.. మా “ఇంతలో ఎన్నెన్ని వింతలో ..” చిత్రాన్ని ఆదరించినట్లే ఈ “కన్నుల్లో నీ రూపమే” చిత్రాన్ని ఆదరించాలని కోరుకొంటున్నాను. ఈ చిత్రాన్ని చూసిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలుసుకున్నాను. ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ ని ఆడియో సక్సెస్ మీట్ లో కలవటం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు బిక్స్ గారికి ర్మాత భాస్కర్ బాసాని గారికి నా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నా అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ మాట్లాడుతూ… “కన్నుల్లో నీ రూపమే” చిత్రానికి పనిచేయటం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు బిక్స్ గారు నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు, నాకు మొదటగా కథ చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్స్ అయ్యాను, బిక్స్ గారు చాలా అనుభవం వున్న దర్శకుడిలా చిత్రాన్ని తీశారు. ఇటువంటి మంచి చిత్రం లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా వుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి పనిచేసిన మా టెక్నిషియన్స్ కి మరియు మా సింగెర్స్ నా గురువుగారు బాలు గారికి చిత్ర గారికి, అక్క గీత మాధురికి మిగతా నా ఫ్రెండ్స్రి అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా మొదటి సినిమా “కన్నుల్లో నీ రూపమే” ఆడియో సక్సెస్ మీట్…..జరుపుకోవటం చాలా ఆనందంగా వుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ చిత్ర దర్శకుడు బిక్స్ గారికి ,నిర్మాత భాస్కర్ బాసాని గారికి ధన్యవాదములు తెలియజేసుకొంటున్న అని అన్నారు.

ప్రముఖ నిర్మాత “సిందూర పువ్వు ” కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ … చిన్న చిత్రాలు విడుదల చెయ్యటం ఈ రోజుల్లో చాలా కష్టం. బిక్స్ గారు ఈ చిత్రం గురించి ఎంత కష్టబడ్డారో నాకు తెలుసు. ఈ నెల 29 న విడుదల అవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించి బిక్స్ కి మరియు చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్న అన్నారు.

దర్శకుడు బిక్స్ మాట్లాడుతూ… ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి అడగ్గానే అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన మా శ్రేయోభిలాషి “సిందూర పువ్వు ” కృష్ణారెడ్డి గారికి ధన్యవాదములు, మా “కన్నుల్లో నీ రూపమే” చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత మంచి సంగీతాన్ని ఇచ్చిన సోదరుడు సాకేత్ కు కృతజ్ఞతలు.మా చిత్ర విడుదలకు సహాయం చేస్తున్న మా మిత్రులు ఇప్పిలి రామమోహన్ రావు, ఎస్ శ్రీకాంత్ రెడ్డి గార్లకు ధన్యవాదాలు. మా “కన్నుల్లో నీ రూపమే” ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది, అందరు ఆదరించి మమ్ములను ఆశీర్వదిస్తారని కోరుకొంటూన్నా అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannullo Nee Roopame
  • #Kannullo Nee Roopame Audio Success Meet
  • #Kannullo Nee Roopame First Look
  • #Kannullo Nee Roopame Movie
  • #Kannullo Nee Roopame Trailer

Also Read

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

related news

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

trending news

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

50 mins ago
Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

20 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

23 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

1 day ago

latest news

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

21 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌.. రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

22 hours ago
Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

24 hours ago
Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

24 hours ago
Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version