Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

  • October 5, 2025 / 06:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్ర పోషించి దర్శకత్వం కూడా వహించిన ‘కాంతార’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా కన్నడలోనే కాకుండా తెలుగు,హిందీ భాషల్లో కూడా కనీ వినీ ఎరుగని రీతిలో భారీ వసూళ్లు సాధించింది. దీంతో ‘కాంతార’ ప్రీక్వెల్ అయిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Kantara Chapter 1 Collections

ఆ అంచనాలకు తగ్గట్టే అన్ని ఏరియాల్లో భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక మొదటి రోజు ఈ సినిమాకి కొన్ని కంప్లైంట్స్ తో కూడిన పాజిటివ్ టాక్ వచ్చింది. 2వ రోజు,3వ రోజు కూడా కలెక్షన్స్ అదిరిపోయాయి అని చెప్పాలి.

kanthara chapter 1 trailer review

ఒకసారి ‘కాంతార చాప్టర్ 1’ 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 11.8 cr
సీడెడ్ 4.50 cr
ఉత్తరాంధ్ర 3.68 cr
ఈస్ట్ 1.58 cr
వెస్ట్ 1.12 cr
గుంటూరు 2.06 cr
కృష్ణా 2.10 cr
నెల్లూరు 0.90 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 27.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.35 cr
టోటల్ వరల్డ్ వైడ్ 28.09 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్)

‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లో ‘కాంతార చాప్టర్ 1’ రూ.28.09 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.55 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.57.91 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4వ రోజుకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. మరి వీకెండ్ తర్వాత ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి

2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Kantara Chapter 1
  • #Kantara Chapter 1 Collections
  • #Kantara Collections
  • #Rishab Shetty

Also Read

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

related news

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

trending news

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

40 mins ago
Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

2 hours ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

3 hours ago
Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

4 hours ago
సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

4 hours ago

latest news

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

2 seconds ago
Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

3 hours ago
Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version