Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Kantara Chapter 1 Collections: అయ్యో.. ‘కాంతార చాప్టర్ 1’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా ఉందిగా..!

Kantara Chapter 1 Collections: అయ్యో.. ‘కాంతార చాప్టర్ 1’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా ఉందిగా..!

  • October 13, 2025 / 08:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara Chapter 1 Collections: అయ్యో.. ‘కాంతార చాప్టర్ 1’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా ఉందిగా..!

రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కిన డివోషనల్ అండ్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘కాంతార’. 2022 లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ దసరాకి ‘కాంతార’ కి ప్రీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడం జరిగింది. ‘కాంతార చాప్టర్ 1’ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ భారీ స్థాయిలో అయితే కాదు అనే చెప్పాలి.

Kantara Chapter 1 Collections

‘కాంతార’ హిట్ అవ్వడంతో ‘కాంతార చాప్టర్ 1’ ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు. ఈ సినిమా పై ఉన్న నమ్మకంతో బయ్యర్స్ భారీ రేట్లు పెట్టి.. థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారు. అందువల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. బ్రేక్ ఈవెన్ సాధించేందుకు కష్టపడుతుంది.

is OG behind Kantara Chapter 1 ticket price hike

ఒకసారి ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 26.93 cr
సీడెడ్ 8.61 cr
ఉత్తరాంధ్ర 7.89 cr
ఈస్ట్ 3.31 cr
వెస్ట్ 2.42 cr
గుంటూరు 3.63 cr
కృష్ణా 3.70 cr
నెల్లూరు 1.81 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 58.3 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.35 cr
టోటల్ వరల్డ్ వైడ్ 59.65 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్)

‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజుల్లో ‘కాంతార చాప్టర్ 1’ రూ.59.65 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.106.5 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.26.35 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇప్పటికీ స్టడీగా కలెక్ట్ చేస్తుంది కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే చాలా మిగిలింది అనే చెప్పాలి.

అరెరే.. ‘ఓజి’ మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara Chapter 1
  • #Kantara Chapter 1 Collections

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

4 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

12 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

16 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

16 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

8 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

14 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

15 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

15 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version