Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

  • October 3, 2025 / 07:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్ర పోషించి దర్శకత్వం కూడా వహించిన ‘కాంతార’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా కన్నడలోనే కాకుండా తెలుగు,హిందీ భాషల్లో కూడా కనీ వినీ ఎరుగని రీతిలో భారీ వసూళ్లు సాధించింది. దీంతో ‘కాంతార’ ప్రీక్వెల్ అయిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Kantara Chapter 1 Collections

ఆ అంచనాలకు తగ్గట్టే అన్ని ఏరియాల్లో భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక మొదటి రోజు ఈ సినిమాకి కొన్ని కంప్లైంట్స్ తో కూడిన పాజిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దసరా, అలాగే గాంధీ జయంతి హాలిడే ఉండటం వల్ల ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.

Kantara Chapter 1 Movie 1st Day Worldwide Collections

ఒకసారి ‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 4.2 cr
సీడెడ్ 1.95 cr
ఉత్తరాంధ్ర 1.35 cr
ఈస్ట్ 0.70 cr
వెస్ట్ 0.45 cr
గుంటూరు 9.95 cr
కృష్ణా 0.90 cr
నెల్లూరు 0.36 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 10.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 cr
టోటల్ వరల్డ్ వైడ్ 10.96 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్)

‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ‘కాంతార చాప్టర్ 1’ రూ.10.96 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.20 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.75.04 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2వ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. మరి వీకెండ్ లో ఎంత వరకు రాబడుతుందో తెలియాల్సి ఉంది.

ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Kantara Chapter 1
  • #Kantara Chapter 1 Collections
  • #Rishab Shetty
  • #Rukmini Vasanth

Also Read

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

trending news

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

14 mins ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

5 hours ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

1 day ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

1 day ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

9 hours ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

1 day ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 days ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version