కాంతార కి 2వ భాగంగా అదీ ప్రీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ (Kantara: Chapter 1) రూపొందింది. అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి మీడియా మంచి బజ్ ఉంది. ట్రైలర్ బాగానే ఉంది. అయితే మొదటి భాగాన్ని మ్యాచ్ చేసే విధంగా సినిమా ఉందా లేదా ? అనే ఆసక్తి అందరిలోనూ బలంగా ఉంది. ఆల్రెడీ కొన్ని చోట్ల మీడియా షోలు వేశారు. అలా ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది.
సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. కాంతార చాప్టర్ 1 ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉందని అంటున్నారు. వరల్డ్ బిల్డింగ్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ బాగానే ఉన్నాయట. కొన్ని చోట్ల స్లోగా బోర్ అయితే కొట్టించలేదట. టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ఫస్ట్ హాఫ్ కి హైలెట్ అని చెప్పుకొచ్చారు. ఇక సెకండ్ హాఫ్ లో దైవత్వంతో కూడిన అంశాలు , ఫారెస్ట్ సీక్వెన్స్ లు వంటివి బాగుంటాయట.
క్లైమాక్స్ కూడా ఆడియన్స్ కి మంచి ఫిస్ట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఇలా అన్నీ టాప్ నాచ్ లో ఉన్నాయట. రుక్మిణీ వసంత్ గ్లామర్.. రిషబ్ శెట్టి (Rishab Shetty) ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ కూడా అలరిస్తాయని చెబుతున్నారు. ఈ ప్రీక్వెల్ లో కూడా క్లైమాక్స్ కీలకం అంటున్నారు. చూడాలి మరి మార్నింగ్ షోల నుండీ ఎలాంటి టాక్ వస్తుందో..
#KantaraChapter1 Solid 1st Half!
The first half is fairly engaging setting up the world of Kantara in an interesting way. There are a few filler sequences that are ineffective and slow down the pace at times but do not bore. Technicalities stand out. Pre Interval to Interval…
— Venky Reviews (@venkyreviews) October 1, 2025
First half
Interval block especially
Vfx next level
Keeps waiting for second half !@shetty_rishab what an actor , Director, story teller#KantaraChapter1 #Kantara #Kantara2 pic.twitter.com/QhEBwkXOGC— yuvaraj (@GdlVms1) October 1, 2025
grand grand visuals
So cool to witness1st half has good scenes too
But pazhaya technique illa idhu adha vida pazhaya technique ndra mari
Human civilisation ah ye culture mattum add panni eduthrukanga
1st half felt pretty long
But visuals kaga paklam— Ekamber (@George_eky) October 1, 2025
#KantaraChapter1Review @shetty_rishab does it again best movie in INDIAN CINEMA #KantaraChapter1 doesn’t just entertain, it awakens something deeper within you
Pure goosebumps! A cinematic blend of folklore, faith & raw human spirit…
A must & should watch movie… pic.twitter.com/mWKFDXm7eJ
— Suraj Singh (@SurajSingh81994) October 1, 2025
#KantaraChapter1 – [#MVTamilRating – 3.75/5 ⭐]
– The first half was decent, but compared to that, the second half was much better…..
– #RishabShetty‘s direction and performance were absolutely amazing….
– #Kantara‘s story feels like something that could happen in real… pic.twitter.com/rv9lW5xDeZ— Movie Tamil (@_MovieTamil) October 1, 2025
It’s @shetty_rishab Mass all over
Second half 2 sequences Mental Mass #KantaraChapter1 Super hit 3.25/5— Raavi (@RaaviNtr) October 1, 2025
I Watched #KantaraChapter1 Tamil Version
My Rating 4.5/5
Unbelievable Performance From #Rishab_Shetty and #RukminiVasanth
Extraordinary Filmmaking and Extraordinary BGM
Congratulations @shetty_rishab Sir and @rukminitweets Madam @hombalefilms @proyuvraaj pic.twitter.com/jctqE7mQFs
— Actor Kayal Devaraj (@kayaldevaraj) October 1, 2025
⭐ Kantara Chapter 1 = Only Goosebumps
Rishab Shetty’s magic on screen & behind the lens
Award-winning vibes already! #KantaraChapter1 #RishabShetty #Blockbuster #IndianCinema #AwardSeason pic.twitter.com/6JmbCu188o
— Trend_X_Now (@TrendxNow) October 1, 2025