Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Karate Kalyani: నాకు సరైన బహుమతి దక్కింది.. కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్!

Karate Kalyani: నాకు సరైన బహుమతి దక్కింది.. కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్!

  • May 27, 2023 / 08:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karate Kalyani: నాకు సరైన బహుమతి దక్కింది.. కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఈ మధ్య కాలంలో ఏ విషయం గురించి మాట్లాడినా వివాదం అవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో కరాటే కళ్యాణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసి అందరికీ భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరాటే కళ్యాణి ఈ ఘటన గురించి మరోమారు స్పందించి వివరణ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ అంటే నాకు గౌరవమని నేను ఆయన ఫ్యాన్ అని ఆమె తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ గురించి నేను తక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని (Karate Kalyani) కరాటే కళ్యాణి వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కృష్ణుని రూపంలో విగ్రహం ఏర్పాటు చేయొద్దని మాత్రమే నేను కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రభాస్ రాముడి పాత్రలో, చిరంజీవి శివుడి పాత్రలో, నాగార్జున అన్నమయ్య రామదాసు పాత్రల్లో, సుమన్ వెంకటేశ్వర స్వామి పాత్రల్లో నటించారని కరాటే కళ్యాణి అన్నారు.

రాబోయే రోజుల్లో ఆయా హీరోల అభిమానులు సైతం అదే అవతారాలలో విగ్రహాలు పెడతామంటే ఏం చెబుతారని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేయడం బాధగా ఉందని ఆమె కామెంట్లు చేశారు. నేను సినిమా ఇండస్ట్రీ తరపున చాలాసార్లు మాట్లాడానని ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. నాకు సరైన బహుమతి ఇచ్చారని ఆమె కామెంట్లు చేశారు.

వివరణ ఇవ్వడానికి కూడా నాకు సరైన సమయం ఇవ్వలేదని (Karate Kalyani) కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. ఎవరి ఒత్తిడి వల్ల అయినా సస్పెండ్ చేశారేమో తెలియదని ఆమె పేర్కొన్నారు. కరాటే కళ్యాణి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె కామెంట్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Karate Kalyani
  • #Kalyani
  • #Karate Kalyani
  • #Prabhas

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

23 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

7 mins ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

2 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

20 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

22 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version