Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Nagarjuna: నాగార్జున అన్నయ్యని కలిసి థాంక్స్ చెప్తాను.

Nagarjuna: నాగార్జున అన్నయ్యని కలిసి థాంక్స్ చెప్తాను.

  • March 31, 2021 / 02:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: నాగార్జున అన్నయ్యని కలిసి థాంక్స్ చెప్తాను.

‘వైల్డ్ డాగ్’ చిత్రంతో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కింగ్ నాగార్జున. అషిషోర్‌ సాల్మన్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జునకి జోడీగా బాలీవుడ్ నటి దియా మీర్జా నటించింది. ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్ పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 2న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది.ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు కింగ్ నాగార్జున.

ఇదిలా ఉండగా.. ‘వైల్డ్ డాగ్’ సినిమా విడుదల రోజునే తమిళ హీరో కార్తీ నటించిన ‘సుల్తాన్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్లలో కింగ్ నాగార్జున.. ‘నా ‘వైల్డ్ డాగ్’ మూవీ సూపర్ హిట్ అవ్వాలి.. అలాగే నా తమ్ముడు కార్తీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. నాగ్ కామెంట్స్ కు కార్తీ ఫిదా అయిపోయాడు.తన సినిమాకి పోటీగా వస్తున్నప్పటికీ .. వాళ్ళ సినిమా ప్రమోషన్లలో తన ‘సుల్తాన్’ పేరుని ప్రస్తావించి..

అది కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పడం పై కార్తీ ఆనందం వ్యక్తం చేసాడు. ఈ క్రమంలో సుల్తాన్ ప్రమోషన్లలో కార్తీ మాట్లాడుతూ.. ‘నాగార్జున గారు మ‌న‌స్పూర్తిగా నాకు విషెస్ చెప్పారు. ఇక్కడి నుండీ నేను ఆయనకి థాంక్స్ చెప్పేస్తే సరిపోదు. ఆయన్ని పర్సనల్ గా క‌లిసి థ్యాంక్స్ చెప్తాను. ఓ పెద్ద సినిమాతో కలిసి మా సినిమా వ‌స్తోంది. ఇక్క‌డ మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. కాబ‌ట్టి రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ కార్తీ చెప్పుకొచ్చాడు. గతంలో వీరిద్దరూ ‘ఊపిరి’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ahishor Solomon
  • #AkkineniNagarjuna​​​​​​​​​
  • #Ali reza
  • #Anvesh Reddy
  • #karthi

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

6 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

9 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

9 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

11 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

11 hours ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

10 mins ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

4 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

6 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

7 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version