Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Karthi: తనని ఒక అమ్మ లాగా భావించేవాన్ని… ఎమోషనల్ అయిన కార్తీ!

Karthi: తనని ఒక అమ్మ లాగా భావించేవాన్ని… ఎమోషనల్ అయిన కార్తీ!

  • September 25, 2023 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthi: తనని ఒక అమ్మ లాగా భావించేవాన్ని… ఎమోషనల్ అయిన కార్తీ!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు సూర్య కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ సూర్య ఏంటో బిజీగా ఉన్నారు ఇలాంటి తరుణంలోని సూర్య జ్యోతిక గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. సూర్య జ్యోతిక ఇద్దరు కూడా ముంబైకి షిఫ్ట్ అయ్యారని

అయితే వీరు ఇలా ఉన్నఫలంగా ముంబై షిఫ్ట్ అవ్వడానికి కారణం ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలే కారణం అంటూ గత కొంతకాలంగా వీరి గురించి వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల పై హీరో సూర్య ఇదివరకే స్పందించారు. అయితే తాజాగా కార్తీ సైతం ఈ వార్తలపై స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. జ్యోతిక తిరిగి సినిమాలలో నటిస్తుందన్న కారణంగా సూర్య తండ్రి తనని అడ్డుకున్నారని..

ఈ కారణం చేతే గొడవలు మొదలవడంతో సూర్య తన భార్య పిల్లలతో కలిసి ముంబై వెళ్ళిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలు పై స్పందించిన కార్తీ ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. ఇక ఈ విషయం గురించి ఈయన మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. మా ఇంట్లో నేనెప్పుడూ మా వదిన జ్యోతిక వదిన లాగా చూడలేదని ఒక అమ్మ లాగా భావించానని తెలిపారు. ఆమె కూడా తన పిల్లల లాగే నన్ను చూసుకున్నారని తెలిపారు.

ఇన్ని రోజులు మా ఇల్లు ఇంత సంతోషంగా ఉంది అంటే అందుకు కారణం అమ్మ (జ్యోతిక). ఇప్పుడు అమ్మ లేకపోవడంతో ఇంట్లో సందడి లేదు అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. అయితే వారి పిల్లలు ఎదుగుతున్నారు. దీంతో ఉన్నత చదువులు రీత్యా వారు తప్పని సరి ముంబై వెళ్లాల్సి వచ్చింది. వారి చదువులు పూర్తి కాగానే తిరిగి చెన్నై వస్తారని ఈయన ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jyothika
  • #karthi
  • #Suriya

Also Read

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

trending news

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

10 hours ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

10 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

10 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

10 hours ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

16 hours ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

16 hours ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

18 hours ago
Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

23 hours ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version