Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Karthi: కార్తీ హై వోల్టేజ్ లైనప్.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా..!

Karthi: కార్తీ హై వోల్టేజ్ లైనప్.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా..!

  • March 22, 2025 / 09:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthi: కార్తీ హై వోల్టేజ్ లైనప్.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా..!

తమిళ్ స్టార్ కార్తీ  (Karthi) ప్రస్తుతం కెరీర్‌లో ఓ బిజీ ఫేజ్‌లో దూసుకెళ్తున్నాడు. ఒకవైపు వరుసగా విజయాలు అందుకుంటూ, మరోవైపు డిఫరెంట్ జానర్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ అటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఇటు మాస్ సెగ్మెంట్ వరకూ ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) మంచి టాక్ తెచ్చుకోగా, ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్ట్స్‌తో మళ్లీ స్క్రీన్ మీదకి రాబోతున్నాడు. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సర్దార్ 2’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Karthi

Karthi strong lineup locked till 2026

తొలి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్‌పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు, కార్తీ పూర్తి మాస్ అవతారంలో కనిపించబోయే ‘వా వాతియార్’ మూవీ కూడా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాలు 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా కార్తీ తర్వాతి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సమాచారం బాగా హైప్ క్రియేట్ చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ సినిమా సెట్లో ఘోర విషాదం.. మేకర్స్ నిర్లక్ష్యం వల్ల...!
  • 2 ‘ఫ్యాన్స్‌ మీట్‌’ అంటూ డబ్బులు వసూలు... చిరంజీవి ఆగ్రహం!
  • 3 బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది.. ఒక్క ఫోటోతో ప్రూవ్ చేసిన అనన్య నాగళ్ళ..!

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘ఖైదీ 2’, హెచ్ వినోధ్‌తో (H. Vinoth) ‘ఖాకీ 2’, గౌతమ్ మేనన్‌తో (Gautham Vasudev Menon) ఓ థ్రిల్లర్ సినిమా, అలాగే పా.రంజిత్ (Pa. Ranjith), మారి సెల్వరాజ్, శివ, సుందర్.సి (Sundar C) వంటి డైరెక్టర్స్‌తో చర్చల్లో ఉన్నట్లు సమాచారం. వీరందరూ ఇప్పటికే కథలు వినిపించగా, ఫ్యూచర్‌లో సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే 2025 వరకూ కార్తీ డేట్స్ పూర్తిగా బుక్ అయిపోయాయి. 2026 వరకు కూడా ప్లానింగ్ దాదాపు ఫిక్స్ అయిపోయిందని సమాచారం.

Karthi strong lineup locked till 2026

అంటే కార్తీ లైన్‌ప్ చూస్తే మినిమం 5-6 సినిమాలు రెడీగా ఉన్నట్లు అర్థం. పైగా ఇందులో చాలా ప్రాజెక్ట్స్ మల్టీ లాంగ్వేజ్ రిలీజ్‌కి ప్లాన్ అవుతుండటంతో, కార్తీ ఇప్పుడు పాన్ సౌత్ స్టార్‌గా ఎదిగే దిశగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి స్ట్రాంగ్ లైన్‌ప్‌తో కార్తీ కెరీర్‌లో మరో బిగ్ పీక్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లు పాజిటివ్ టాక్ అందుకుంటే బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా బ్లాస్ట్ అవ్వడం ఖాయం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

18 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

19 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

20 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

21 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

23 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

24 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version