Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కామెంట్స్!

Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కామెంట్స్!

  • April 24, 2025 / 06:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కామెంట్స్!

‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమా రిలీజ్ అయ్యి 5 నెలలు కావస్తున్నా ఇంకా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇది ప్లాప్ సినిమానే..! నిర్మాత దిల్ రాజుకి  (Dil Raju) భారీ నష్టాలు మిగిల్చింది. ఈ సినిమా రిజల్ట్ ను దిల్ రాజుతో పాటు రాంచరణ్  (Ram Charan) ఫ్యాన్స్ కూడా మర్చిపోవాలి అని అంతా అనుకుంటున్నారు. కానీ మీడియాలో ఎవరొకరు ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ ను గుర్తు చేస్తూ హైలెట్ అవ్వాలని చూస్తున్నారు. అందుకే ఇందులో చిన్న చిన్న పాత్రలు చేసిన ప్రియదర్శి (Priyadarshi), నవీన్ చంద్ర (Naveen Chandra)  వంటి వాళ్ళని సైతం.

Karthik Subbaraj

Karthik Subbaraj shocking comments on Game Changer movie

.’గేమ్ ఛేంజర్’ గురించి ఏదో ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకి వాళ్ళు ఇబ్బంది పడుతూనే సమాధానం చెబుతున్నారు. తాజాగా కార్తీక్ సుబ్బరాజు కి (Karthik Subbaraj) కూడా ‘గేమ్ ఛేంజర్’ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. ఈ సినిమాకి ఆయన ఓ రైటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ‘రెట్రో’ (Retro)  ప్రమోషన్స్ లో భాగంగా కార్తీక్ సుబ్బరాజు ‘గేమ్ ఛేంజర్’ గురించి స్పందించాల్సి వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

Producer Naga Vamsi comments on Game Changer movie piracy

కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ… “నేను శంకర్ గారికి ‘గేమ్ ఛేంజర్’ ని ఒక లైన్ గా చెప్పాను. అప్పన్న అనే విప్లవాత్మక భావాలు కలిగిన వ్యక్తికి శరీరంలో ఒక బలహీనత ఉంటుంది. అయితే తర్వాత అతని కొడుకు… ఎలాంటి బలహీనతలు లేకుండా ఒక నిజాయితీ గల IAS ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది? అనేది నేను చెప్పిన లైన్.

Is Director Shankar Changed Karthik Subbaraj's Game Changer Story

కానీ దర్శకులు శంకర్ (Shankar) ఆ లైన్ కి సెపరేట్ వరల్డ్ క్రియేట్ చేశారు. అటు తర్వాత చాలా మంది రైటర్స్ వచ్చి కథని, స్క్రీన్ ప్లేలో మార్పులు చేశారు. దీంతో బేసిక్ ప్లాట్ మిస్ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నానితో ప్రభాస్… ఆ ఫోటో వెనుక అంత కథ ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Karthik Subbaraj

Also Read

Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

Champion First Review: శ్రీకాంత్ కొడుకు ఇంకో హిట్ అందుకున్నాడా?

Champion First Review: శ్రీకాంత్ కొడుకు ఇంకో హిట్ అందుకున్నాడా?

Mysaa: ‘మైసా’ మూవీ గ్లిమ్ప్స్ రివ్యూ.. రష్మిక ఇంకో హిట్టు కొట్టేలా ఉందిగా

Mysaa: ‘మైసా’ మూవీ గ్లిమ్ప్స్ రివ్యూ.. రష్మిక ఇంకో హిట్టు కొట్టేలా ఉందిగా

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

Shambhala First Review: ఆది హిట్టు కొట్టి గట్టెక్కినట్టేనా!?

related news

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

trending news

Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

51 mins ago
Champion First Review: శ్రీకాంత్ కొడుకు ఇంకో హిట్ అందుకున్నాడా?

Champion First Review: శ్రీకాంత్ కొడుకు ఇంకో హిట్ అందుకున్నాడా?

3 hours ago
Mysaa: ‘మైసా’ మూవీ గ్లిమ్ప్స్ రివ్యూ.. రష్మిక ఇంకో హిట్టు కొట్టేలా ఉందిగా

Mysaa: ‘మైసా’ మూవీ గ్లిమ్ప్స్ రివ్యూ.. రష్మిక ఇంకో హిట్టు కొట్టేలా ఉందిగా

3 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి మరో 2 రోజులు మంచి ఛాన్స్

18 hours ago
Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Dhandoraa First Review: ‘దండోరా’.. శివాజీ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

23 hours ago

latest news

Mohanlal: చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

Mohanlal: చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

3 hours ago
Vijay Deverakonda: అప్పుడు యాస నప్పలేదు.. ఇప్పుడు జాగ్రత్తపడతారా? లేకపోతే రిస్క్‌ చేస్తున్నట్లే?

Vijay Deverakonda: అప్పుడు యాస నప్పలేదు.. ఇప్పుడు జాగ్రత్తపడతారా? లేకపోతే రిస్క్‌ చేస్తున్నట్లే?

3 hours ago
ఆ తెలుగు హాలీవుడ్‌ నటి మళ్లీ టాలీవుడ్‌కి వచ్చింది.. ఎవరో తెలుసా?

ఆ తెలుగు హాలీవుడ్‌ నటి మళ్లీ టాలీవుడ్‌కి వచ్చింది.. ఎవరో తెలుసా?

3 hours ago
Shivaji: ఇంటెన్షన్ మంచిదే.. ఆ పదాలే తప్పు: శివాజీ రియాక్షన్

Shivaji: ఇంటెన్షన్ మంచిదే.. ఆ పదాలే తప్పు: శివాజీ రియాక్షన్

20 hours ago
RGV : శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించిన ఆర్జీవీ..!

RGV : శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించిన ఆర్జీవీ..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version