‘కార్తీక దీపం’ ఫేమ్ శ్రీదివ్య బోల్డ్ ఫోటో వైరల్!

  • March 13, 2023 / 06:56 PM IST

టెలివిజన్ రంగంలో ‘కార్తీక దీపం’ సీరియల్‌ క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ‘బిగ్ బాస్’ వంటి రియాలిటీ షోలు, కొత్త సినిమాలు టెలికాస్ట్ చేసినా రాని రేటింగ్ ఈ సీరియల్ కు వచ్చేది. ఈ సీరియల్ లో నటించిన వారంతా బాగా ఫేమస్ అయిపోయారు. ఈ సీరియల్ ముగిసినప్పటికీ.. అందులో నటించిన వారంతా ఇంకా అదే క్రేజ్ ను అనుభవిస్తున్నారు అని చెప్పాలి. ‘కార్తీకదీపం’ సీరియల్ తో బాగా పాపులర్ అయిన వారిలో శ్రీదివ్య కూడా ఒకరు.

ఆ సీరియల్ లో ఈమె విలన్ మోనిత ఇంట్లో పనిమనిషిగా కనిపించేది. అయినప్పటికీ చీరల్లో పద్దతిగా.. చాలా అందంగా కనిపించేది అనే చెప్పాలి. లేడీ విలన్ పక్కన పనిచేస్తూనే.. ఆమె పై సెటైర్లు వేస్తూ కామెడీని పండించేది ఈ బ్యూటీ. ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పాలి. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 68 వేలకు మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈమె ఓ బోల్డ్ ఫోటోని షేర్ చేసి చూపు తిప్పుకోనీయకుండా చేస్తుంది అనే చెప్పాలి. ఆ ఫోటోలో ఈమె బాత్ టబ్ లో అర్ధనగ్నంగా పడుకుని యమ గ్లామర్ గా కనిపించిందని చెప్పాలి. ఈ బోల్డ్ ఫోటోలో ఆమె చూపించిన యాటిట్యూడ్ కూడా మామూలుగా లేదనే చెప్పాలి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus