Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కార్తికేయ, పూజ!

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కార్తికేయ, పూజ!

  • October 3, 2018 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కార్తికేయ, పూజ!

“అరవింద సమేత వీర రాఘవ” సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా  నిలిచారు. తారక్ ఎమోషనల్ కావడంతో గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మౌనముగా ఉండిపోయారు. ఎన్టీఆర్ మాటలు అతని అభిమానులనే కాదు.. అందరి మనసులను గెలుచుకుంది. అంతలా హిట్ అయిన ఈ వేడుకలో ఆయా చిత్ర నటీనటులు మాత్రమే కాకుండా బయట సెలబ్రెటీస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం విశేషం. వారు ఎవరో కాదు.. దర్శకధీరుడు  రాజమౌళి తనయుడు కార్తికేయ, రాజమౌళికి కాబోయే కోడలు పూజ. ఇద్దరూ జంటగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ కెమెరాలను తమవైపు తిప్పుకున్నారు.

ఎన్టీఆర్, రాజమౌళి కుటుంబం మధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకే ఎన్టీఆర్ సినిమా వేడుకలకి రాజమౌళి హాజరవుతుంటారు. ఈసారి కార్తికేయ తీసుకున్నారు. ఒంటరిగా రాకుండా కాబోయో భార్య పూజ తో హాజరుకావడంతో అందరి దృష్టి వారిపై పడింది. కార్తికేయ, పూజలు ఆరేళ్లుగా ప్రేమించుకొని పెద్దల ఆశీర్వాదంతో నిశ్చితార్ధం చేసుకున్నారు. త్వరలోనే  డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఒక హిల్ స్టేషన్ వీరి పెళ్ళికి వేదిక కానుంది. ఆ పనుల్లోనే రాజమౌళి కుటుంబం బిజీగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravindha Sametha Movie
  • #Jr Ntr
  • #NTR
  • #Pooja Hegde
  • #Pooja Prasad

Also Read

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

related news

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

trending news

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

5 hours ago
Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

5 hours ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

9 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

10 hours ago

latest news

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

5 hours ago
తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

6 hours ago
Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version