Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » షాక్ లో పవన్ అభిమానులు…కారణం??

షాక్ లో పవన్ అభిమానులు…కారణం??

  • March 18, 2017 / 07:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షాక్ లో పవన్ అభిమానులు…కారణం??

పవర్ స్టార్ పవన్ కల్యాణ్….అభిమానులకు దేవుడు…అయితే పవన్ ఇప్పుడు కేవలం సినిమా హీరో మాత్రమే కాదు…పవన్ ఒక సోషియల్ రెస్పాన్సిబల్ లీడర్…జనసేన అధినేత….రాబోయే రోజుల్లో పాలిటిక్స్ లో కీలకంగా మారనున్న నేత….ఇది ఇప్పుడు పవన్ అంటే అందరికీ ఉన్న అభిప్రాయం…అయితే అదే క్రమంలో పవన్ ఇప్పుడు తన సినిమా ‘కాటమరా యుడు’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే…ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి…పేరుకి ఫక్తు తమిళ కమర్షియల్ సినిమా అయినప్పటికే….ఈ మూవీ కోసం పవన్ అభిమానులు చాలా శక్తిగా ఎదురు చూస్తున్నారు…ఇదిలా ఉంటే….ఈ సినిమా విషయంలో….పవన్ కాటమ రాయుడు పాటల విషయంలో అభిమానులు షాక్ లో ఉన్నట్లు సమాచారం…దానికి గల కారణాలు ఏంటి అంటే…ఈ మూవీ పాటలను ఒకొక్కటిగా విడుదలచేయడం ఈమూవీ పాటల పై పెట్టుకున్న అంచనాలను తారుమారు చేస్తోంది అంటూ పవన్ అభిమానులు మధన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం ఇప్పటివరకు విడుదలైన పాటలలో ఒక్క ‘మిర మీరా మీసం’ తప్ప మరి ఏపాట ట్యూన్ క్యాచీగా లేకపోవడమే అనిఅంటున్నారు. ఇప్పటివరకు ఈమూవీకి సంబంధించిన నాలుగు పాటలు విడుదలైనా ఒక్క టైటిల్ సాంగ్ తప్పించి మరి ఏసాంగ్ విషయంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ప్రతిభ కనిపించకపోవడంతో ఈమూవీకి అనూప్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టి తప్పు చేసారు అన్న భావనలో పవన్ అభిమానులు ఉన్నట్లు టాక్.

దీనికితోడు ఈమూవీ పాటలను ఒకేసారి విడుదల చేయకుండా అంచెలంచలుగా విడుదల చేయడంవల్ల ఈమూవీ ఆడియోకి రావలసిన హైక్ ఏమాత్రం రాలేదు అన్నభావన పవన్ అభిమానులలో ప్రస్తుతం ఉంది. ఇక ట్రైలర్ విషయమే తీసుకుంటే…ఈ సినిమా ట్రైలర్ ని సినిమా విడుదలకు నాలుగు రోజులు ముందు విడుదల చేసి…ఈ సినిమాకు ఎలా అయినా హైప్ తీసుకురావాలి అనేది చిత్ర యూనిట్ ప్లాన్…అయితే ఇక్కడ చిక్కు ఒకటి ఉంది అది ఏంటి అంటే…..ఈ సినిమా ట్రైలర్…’బాహుబలి 2′ ట్రెయిలర్‌ తర్వాత ఈట్రెయిలర్‌ వస్తోంది కాబట్టి సామాన్య ప్రేక్షకులు ఈరెండు సినిమాల ట్రైలర్స్ ను పోల్చిచూసే ప్రమాదం ఉంది అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. దీనితో ‘కాటమరాయుడు’ ట్రైలర్ కు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చినా ‘బాహుబలి 2’ ట్రైలర్ వ్యూస్ కోట్ల ముందు ఇవి ఆనవు. మొత్తంగా చూసుకుంటే బాహుబలి ఎఫెక్ట్ ఒక పక్క ఉంటే….ఈ సినిమా పాటలు మరో పక్క ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి అని టాక్…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Director Dolly
  • #katamarayudu movie
  • #pawan kalyan

Also Read

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

15 mins ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

2 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

4 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

8 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

2 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

3 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

4 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

8 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version