Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రూటు మార్చిన కత్తి మహేష్, రాజకీయ స్వలాభం కోసమా?

రూటు మార్చిన కత్తి మహేష్, రాజకీయ స్వలాభం కోసమా?

  • February 21, 2019 / 03:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రూటు మార్చిన కత్తి మహేష్, రాజకీయ స్వలాభం కోసమా?

పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్, ఆయనతో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్, ఆయనతో కలిసి నటించిన ఆర్టిస్ట్స్ ఎంత ఫేమస్ అయ్యారో.. అంతకు పదింతలు ఎక్కువ ఫేమస్ అయ్యాడు కత్తి మహేష్. అయితే.. ఈయన పవన్ కళ్యాణ్ తో కలిసి నటించలేదు, ఆయన సినిమాకి పని చేయలేదు. కేవలం ఆయన్ని, ఆయన అభిమానుల్ని తిట్టి, సెన్స్ లెస్ కామెంట్స్ చేసి మాత్రమే కత్తి మహేష్ ఫేమస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ తర్వాత ఓ స్వామీజీపై అనుచిత కామెంట్స్ చేసిన నగర బహిష్కరణ కూడా చవిచూశాడు కత్తి.

  • దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
  • ‘మజిలీ’ టీజర్ రివ్యూ

కానీ ఇదంతా గతం అంటున్నాడు కత్తి బాబు. సడన్ గా “ఐ లవ్ పవన్ కళ్యాణ్, ఐ రెస్పెక్ట్ హిమ్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగా ఎలాంటివాడో నాకు తెలుసు, జనసేనలోకి కీలక సభ్యులతో నేను ఇప్పటికీ కాంటాక్ట్ లోనే ఉన్నాను” అని రూటు మార్చాడు కత్తి మహేష్. ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్ మీద ఈ ప్రేమ, మర్యాద ఎందుకు పుట్టుకొచ్చాయో తెలియదు కానీ.. కత్తి కొత్త మాటలు విన్న, చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం షాక్ కు గురవుతున్నారు. మరి ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమా లేకపోతే కత్తి నిజంగానే పవన్ కళ్యాణ్ గురించి రియలైజ్ అయ్యడా అనేది తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Kathi
  • #Film Critic Mahesh Kathi
  • #Kathi Mahesh Sensational comments
  • #Kathi Mahesh Shocking Comment Pawan kalyan
  • #Mahesh Kathi

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

5 mins ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

40 mins ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

53 mins ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

57 mins ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

8 hours ago

latest news

Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

5 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

6 hours ago
Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

Maruthi: ‘పొంగల్‌’కే తేల్చుకోవాలని  ఫిక్స్‌ అయిన మారుతి.. అదే టైటిల్‌తో సినిమాకు రెడీ!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version