Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

  • February 17, 2026 / 03:20 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ఘోరంగా ట్రోల్ అయ్యారు. వాణిజ్య ప్రకటనల్లో నటించే ఓ నటి అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. దీంతో అల్లు అర్జున్ టీమ్ వాటిలో నిజం లేదు అని స్పందించడం. ఆ తర్వాత 2 రోజులకి అల్లు అర్జున్ ని కలిసినప్పుడు పాటించాల్సిన 42 నిబంధనలు అంటూ ఓ నోట్ వైరల్ అయ్యింది. ఇవి యాంటీ ఫ్యాన్స్ కి వెపన్స్..లా మారిపోయాయి. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తో ఒక్కో రూల్ తో తెగ ట్రోల్ చేశారు యాంటీ ఫ్యాన్స్.

Allu Arjun

అయితే తాజాగా కావేరీ బారువా అల్లు అర్జున్ పై చేసిన కొమెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపి అందరికీ షాకిచ్చింది.తన సోషల్ మీడియా ద్వారా కావేరీ బారువా ఈ విధంగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నా పాడ్ క్యాస్ట్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో నేను అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు తప్పుగా వెళ్ళాయి. బహుశా నేను అలా మాట్లాడటం కూడా తప్పే అనిపిస్తుంది.

allu arjun- kaveri baruva

అల్లు అర్జున్ తో యాడ్ షూట్ చేసే టైమ్లో తప్పకుండా పాటించాల్సిన 42 నియమాలు అలాగే అతని టీమ్ గురించి నేను మాట్లాడింది తప్పే. ఆధారాలు లేకుండా నేను అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. ఏదో ఫ్లోలో అలా వెళ్లిపోయాయి.అల్లు అర్జున్ గౌరవ, మర్యాదలకి అవి భంగం కలిగించే విధంగా ఉన్నాయని నాకు తెలిసింది. అందుకే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిసైడ్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది.

ఆమె కామెంట్స్ చూస్తుంటే.. ‘బలవంతంగా చెప్పినట్టు ఉన్నాయని… బహుశా అల్లు అర్జున్ టీమ్ ఆమెను బ్లాక్ మెయిల్ చేసో లేదంటే డబ్బులు ఇచ్చో ఈ పోస్ట్ పెట్టించి ఉంటుందని’ కొందరు నెటిజెన్లు, ముఖ్యంగా అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా అఫీషియల్ ఆమె క్షమాపనలు చెప్పి  ఈ ఇష్యూకి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది కాబట్టి..దాన్ని అందరూ స్వాగతించాల్సిందే.

వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #kaveri baruva
  • #Pushpa
  • #Pushpa 2
  • #Tollywood

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

trending news

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

49 mins ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

4 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

11 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

11 mins ago
Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

51 mins ago
Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

3 hours ago
Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version