Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆ ఫోటోలు మహానటి షూటింగ్ వి కావు..!

ఆ ఫోటోలు మహానటి షూటింగ్ వి కావు..!

  • September 12, 2017 / 09:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ఫోటోలు మహానటి షూటింగ్ వి కావు..!

నిన్న కీర్తి సురేష్ నిండైన చీరకట్టుతో కనిపించిన ఫోటోలు రెండు బయటకొచ్చేసరికి అందరూ అవి “మహానటి” సినిమాలోవీ అనుకోని విపరీతంగా షేర్ చేసేశారు. సోషల్ మీడియాలో జనాలే కాదు ఇండస్ట్రీకి చెందినవారు కూడా ఆ ఫోటోలను విపరీతంగా షేర్ చేసేశారు. దాంతో ఆఖరికి కీర్తి సురేష్ స్వయంగా ఆ ఫోటోలకి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఆ ఫోటోలు “మహానటి” సినిమా సెట్ లోవీ కావట.. తాను తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్న “చెన్నై సిల్క్స్” షాపింగ్ మాల్ కోసం షూట్ చేసిన యాడ్ ఫిలిమ్ లో గెటప్ అంట అది.

స్వయంగా కీర్తి సురేష్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించేవారకూ సదరు ఫోటోలు “మహానటి” సెట్స్ నుంచి బయటకొచ్చి ఫోటోలుగా ప్రచారం చేయబడడంతో నిర్మాత ప్రియాంక దత్ అండ్ డైరెక్టర్ నాగఅశ్విన్ కాస్త షాక్ అయినా.. తర్వాత తమ సినిమాకి విశేషమైన పాపులారిటీ లభించినందుకు సంతోషపడ్డారు.keerthy-suresh-revels-about-her-look

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #keerthy suresh
  • #Mahanati
  • #Samantha

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

16 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

16 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

23 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

23 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

11 mins ago
RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

2 hours ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

20 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version