Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కేజీఎఫ్ నటుడు!

అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కేజీఎఫ్ నటుడు!

  • January 7, 2025 / 07:50 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కేజీఎఫ్ నటుడు!

అవును, మీరు విన్నది నిజమే. కెజిఎఫ్ నటుడు తండ్రి కాబోతుండడంతో ఆ అద్భుతమైన క్షణాలను తనివితీరా ఎంజాయ్ చేస్తున్నాడు. అతను మరెవ్వరో కాదు. కన్నడ నటుడు వశిష్ట సింహ (Vasishta Simha). కొన్ని ఏళ్ళు ప్రేమలో ఉన్న ఈ ప్రేమజంట కొన్నాళ్ల క్రితం నటి హరిప్రియను (Hariprriya) వివాహం చేసుకున్న సంగతి విదితమే. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని వారు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. హరిప్రియ విషయానికొస్తే… కన్నడలో నటిగా మంచిపేరు సంపాదించారు.

Vasishta Simha

KGF Actor Vasishta Simha To Become A Father Soon (1)

రన్న, ఉగ్రమ్, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, బెల్ బాటమ్, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ చిత్రాలతో ఆమె ఫేమ్ సాధించారు. మరోవైపు వశిష్ఠ సింహా (Vasishta Simha)… ఆర్య లవ్ సినిమాతో అక్కడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో రాజా హులి, రుద్ర తాండవలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు. ఇక కేజీఎఫ్‌లో విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తెలుగులో నారప్ప (Narappa), నయీం డైరీస్‌, ఓదెల రైల్వేస్టేషన్ (Odela Railway Station) వంటి తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని చూపించడం చాలా తప్పు: అనంత్ శ్రీరామ్!

చివరిగా చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఏవమ్’, అనసూయ (Anasuya Bhardhwaj) ‘సింబా’ (Simbaa) సినిమాల్లో నటించాడు. వారి ప్రేమకు గుర్తుగా త్వరలో ఓ పండంటి బిడ్డ పుట్టబోతోంది. ఇక హరిప్రియ అంటే ఇక్కడ చాలామంది గుర్తు పట్టలేకపోవచ్చు కానీ నాచురల్ స్టార్ హీరో నాని (Nani) నటించిన ‘పిల్ల జమీందార్’ (Pilla Zamindar) సినిమా హీరోయిన్ అంటే గుర్తుకు వస్తుంది. ఇందులో అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి సింధు పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది హరిప్రియ.

పేరుకు కన్నడ ఇండస్ట్రీనే అయినా, ఆమె పక్కింటమ్మాయిలా అందరి మన్ననలు ఇక్కడ అందుకుంది. ఆ తరువాత ‘తకిత తకిట’ (Thakita Thakita) సినిమాలో కూడా చేసింది. అదేవిధంగా వరుణ్ సందేశ్‌తో (Varun Sandesh) కలిసి ‘అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.అంతేకాకుండా ఆమె నందమూరి బాలయ్య (Nandamuri Balakrishna) నటించిన ‘జై సింహా’లో (Jai Simha) కూడా స్క్రీన్‌ షేర్ చేసుకుంది. అయితే దీని తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించకుండా పోయింది. కానీ కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. 2023లో ఈమె వశిష్టని ప్రేమ వివాహం చేసుకుంది.

మాస్‌కి వెర్సటాలిటీ యాడ్‌ చేస్తున్న ప్రశాంత్‌ నీల్‌.. తారక్‌తో ఆ ఇద్దరు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Prriya
  • #Vasishta Simha

Also Read

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

Champion: ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sivaji: హీరోయిన్ల డ్రెస్‌లపై శివాజీ కామెంట్స్‌.. నోరు జారాడు.. ఏమీ అనుకోవద్దన్నాడు..!

related news

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Drushyam 3: ‘దృశ్యం 3’ రిలీజ్‌..  హిందీ వాళ్లు వెనక్కి తగ్గారు.. తెలుగు వాళ్లూ తగ్గుతారా?

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

Anil Ravipudi: ఏఐని మంచిగా వాడితే ఇలా.. అనిల్‌ రావిపూడి కొత్త వీడియో చూశారా?

Nandi Awards: తెలుగు పండగకి తెలుగు సినిమాకు అవార్డులు.. ఏపీ ప్రభుత్వం రెడీనా?

Geetha Arts: అల్లు అరవింద్ పెద్ద సినిమా ఎవరితో? చర్చల్లోకి ఇద్దరు అగ్ర హీరోల పేర్లు!

trending news

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

4 mins ago
Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

1 hour ago
Champion: ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

Champion: ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

4 hours ago
Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

4 hours ago
This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago

latest news

Chiranjeevi: చిరంజీవి క్లారిటీ ఇచ్చినా.. ట్రోలర్లు రెడీ అవుతున్నారా? ‘క్రింజ్‌’ ని హైలైట్‌ చేస్తారా?

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

20 hours ago
Champion: మిక్కీ.. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Avatar 3: ఆ ‘పిల్ల’ సినిమా ముందు నిలవలేకపోయింది!

21 hours ago
Varanasi: ఫారిన్ లొకేషన్లే కాదు.. లోకల్ ఫైట్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version