Srinidhi Shetty: ‘కె.జి.ఎఫ్’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • April 13, 2022 / 12:36 AM IST

ఓ కన్నడ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వడమే గొప్ప అనుకుంటే.. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి అసాధారణమైన కలెక్షన్లు నమోదు చేయడం మరో గొప్ప విషయం. ఈ చిత్రంలో నటించిన వారంతా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. ఇందులో హీరోయిన్ శ్రీనిధి కూడా ఒకరు. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ లో ఈమె కొద్దిసేపే కనిపిస్తుంది. కానీ ఈమె పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. రెండో పార్ట్ లో ఈమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని వినికిడి.

ఇదిలా ఉండగా.. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. దీంతో శ్రీనిధి శెట్టి కూడా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుంది. అంతేకాకుండా గ్లామర్ ఫోటో షూట్లలో కూడా పాల్గొంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus