Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సంవత్సరం కావస్తున్నా.. ‘కె.జి.యఫ్’ సంచలనాలు ఆగలేదుగా..!

సంవత్సరం కావస్తున్నా.. ‘కె.జి.యఫ్’ సంచలనాలు ఆగలేదుగా..!

  • December 7, 2019 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంవత్సరం కావస్తున్నా.. ‘కె.జి.యఫ్’ సంచలనాలు ఆగలేదుగా..!

సాధారణంగా మన తెలుగు ప్రేక్షకులు.. తెలుగు సినిమాలను పక్కన పెడితే హిందీ, తమిళ సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు . అప్పుడప్పుడూ మలయాళం సినిమాలను కూడా ఓ లుక్కేస్తుంటారు. కానీ కన్నడ సినిమాలను పెద్దగా పట్టించుకోరు.. అనే ముద్ర ఎప్పటినుండో ఉంది. దీనిని ‘కె.జి.యఫ్’ చిత్రం చెరిపేసిందనే చెప్పాలి. 2018 డిసెంబర్ 21 న వచ్చిన ఈ చిత్రం అప్పుడు ఓ ఊపు ఊపేసింది. మాస్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పింది.

kgf-movie-2-weeks-collections3

కనీసం హీరో యష్ మొహం కూడా ఎవ్వరికీ తెలీదు. ఈ చిత్రాన్ని ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి కొనుగోలు చేసి లాభాలు దక్కించుకున్నాడు. తెలుగులో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హిందీ, కన్నడ, తమిళ్ మరియు మలయాళ భాషల్లో కూడా ‘కేజీఎఫ్’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు మరో రికార్డ్ ను కూడా తన ఖాతాలో వేసుకుందట. 2019 సంవత్సరానికి గాను అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సినిమాలలో అన్ని భాషలలోను అత్యధిక వ్యూస్ ను నమోదుచేసిన చిత్రంగా ‘కె.జి.యఫ్’ నిలిచిందట. ఈ చిత్రం డిజిటల్ హక్కులను దక్కించుకున్న ‘అమెజాన్ ప్రైమ్’ వారికి లాభాలు తెచ్చిపెట్టిందట. ఇక ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2 కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Yash
  • #KGF Movie
  • #Ramaykrishna
  • #Sanjay Dutt
  • #yash kgf

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

2 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

2 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

2 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

3 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

5 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

7 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

8 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

14 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version