Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక హైలెట్ గా నిలవనున్న అంశాలివే

ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక హైలెట్ గా నిలవనున్న అంశాలివే

  • January 5, 2017 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక హైలెట్ గా నిలవనున్న అంశాలివే

తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు మెగా ఫ్యామిలీ, అభిమానులు సిద్ధమయ్యారు. మాస్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‘ఖైదీ నెం150’ ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 7 వ తేదీన మంగళగిరిలో హాయ్ ల్యాండ్ లో కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలని నిర్మాత రామ్ చరణ్ తేజ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఫంక్షన్లో హైలెట్ గా నిలవనున్న అంశాలివే..

01 . ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ కుటుంబానికి చెందిన హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ హాజరుకానున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రప్పించేందుకు చరణ్ ప్రయత్నిస్తున్నారు.

02 . మెగా కుటుంబ హీరోలతో పాటు స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు, నిర్మాతలు అనేకమంది వేడుకకు వస్తున్నట్లు సమాచారం. చిరుతో ఇదివరకు కలిసి పనిచేసిన అనేక మంది ఈ జాబితాలో ఉన్నారు. ప్రత్యేకంగా చరణ్ వారందరినీ ఆహ్వానించినట్లు తెలిసింది.

03 . చిరంజీవి అభిమానులు దాదాపు ఒక లక్షమంది తరలి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. వారి కోసమే హాయ్ ల్యాండ్ స్థలాన్ని ఈ ఈవెంట్ కి ఎంపిక చేశారు.

04 . రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ లైవ్ పెర్ ఫార్మెన్స్ ఉంటుంది. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటను ఎక్కువమంది డ్యాన్సర్లు తో స్టేజీపై దేవీ అదరగొట్టనున్నారు. అంతేకాదు ఈ పాటకు మెగా హీరోలందరూ స్టెప్పులు వేయనున్నారు.

05 . సాయంత్రం ఆరుగంటలకు మొదలుకానున్న ఈ ఫంక్షన్ కి రానా దగ్గుబాటి, నవదీప్, అనసూయ యాంకర్లుగా వ్యవహరించి జోష్ పెంచుకున్నారు. ఈ కారక్రమాన్ని మీరు మిస్ అవుతారని బాధపడనవసరం లేదు. ఈవెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తం “మా మూవీస్” ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #chiranjeevi 150th movie
  • #Khaidi No 150
  • #mega family
  • #Mega Fans

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version