Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kiara Advani weds Sidharth: కియారా – సిద్ధార్థ్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌.. మీరు చూశారా?

Kiara Advani weds Sidharth: కియారా – సిద్ధార్థ్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌.. మీరు చూశారా?

  • February 8, 2023 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani weds Sidharth: కియారా – సిద్ధార్థ్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌.. మీరు చూశారా?

బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట ఒక్కటైంది. గత కొన్ని రోజులుగా అధికారికంగా సమాచారం లేకపోయినా, పుకార్లు వినిపిస్తున్న కియారా అడ్వాణీ – సిద్ధార్థ్‌ మల్హోత్రా పెళ్లి జరిగిపోయింది. తొలుత ఆరో తేదీ జరుగుతుంది అని చెప్పిన పెళ్లి.. ఆఖరికి ఏడో తేదీ జరిగింది. ఈ మేరకు కొత్త జంట తమ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో పెళ్లి ఫొటోలను షేర్‌ చేసింది. వాటిని చూసి అభిమానులు, సెలబ్రిటీలు వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

‘అలాంటిదేమీ లేదు. మేం మంచి స్నేహితులం మాత్రమే’ అంటూ చాలా కాలంగా చెబుతూ వచ్చారు కియారా – సిద్ధార్థ్‌. ‘షేర్షా’ చిత్రంలో నటించడంతో వీరి మధ్య పరిచయమైంది. ఆ తర్వాత చాలా కాలం ప్రేమించుకుని ఇప్పుడు ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో కియారా – సిద్ధార్థ్‌ పరిణయం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యఘర్‌ ప్యాలస్‌లో ఈ వేడుక జరిగింది. కరణ్‌ జోహార్‌, షాహిద్‌ కపూర్‌, అర్మాన్‌ జైన్‌, జూహీ చావ్లా తదితరులు హాజరయ్యారని సమాచారం.

ఈ నెల 5, 6 తేదీల్లో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలో వివిధ దేశాలకు చెందిన వంటకాలను వడ్డించారని సమాచారం. ఫొటోలు / వీడియోలు తీయకుండా కియారా సిద్ధార్థ్‌ ముందుగానే రిక్వెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సినీ తారలు, స్నేహితుల కోసం ముంబయిలో రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తారని సమాచారం. మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మెహిందీలో కియారా- సిద్ధార్థ్‌ కలసి ‘కాలా చష్మా..’, ‘బిజిలీ…’, ‘నాచ్నే దే సారే…’ పాటలకు డ్యాన్స్‌ వేశారట.

కియారా మెహందీ ఫంక్షన్‌లో ఆర్టిస్ట్ వీణా నగ్దా మెహిందీ డిజైన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయంటున్నారు. ఈ పెళ్లికి రూ. కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ముంబయికి చెందిన ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ పెళ్లి ఘనంగా నిర్వహించారట. వీరి పెళ్లికి ఒక రోజుకు రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక పెళ్లి డ్రెస్‌లు, వంటలు తదితర లెక్కలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

kiara Advani sidharth (2)

kiara Advani sidharth (3)

kiara Advani sidharth (1)

kiaraa

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Hero Siddharth Malhotra
  • #Kiara
  • #Kiara Advani
  • #Siddharth

Also Read

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

15 mins ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

58 mins ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago

latest news

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

4 seconds ago
Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

34 mins ago
Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

19 hours ago
Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

21 hours ago
Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version