Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Kiara Advani: బ్రేకప్ పై కియారా అద్వానీ చేసిన కామెంట్స్ వైరల్..!

Kiara Advani: బ్రేకప్ పై కియారా అద్వానీ చేసిన కామెంట్స్ వైరల్..!

  • April 28, 2022 / 10:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: బ్రేకప్ పై కియారా అద్వానీ చేసిన కామెంట్స్ వైరల్..!

డేటింగ్, బ్రేకప్ వంటి వ్యవహారాలు బాలీవుడ్ జనాలకి సర్వసాధారణమైన విషయాలు. అయితే కొంతకాలంగా అక్కడి లవ్ బర్డ్స్ అన్నీ పెళ్ళి పీటలు ఎక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకవేళ అక్కడి జంటలు పెళ్లి చేసుకున్నా కలిసుంటారు అనే గ్యారెంటీ ఉండదు అని అక్కడి మీడియానే చెబుతూ ఉంటుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి అసలు మేటర్ లోకి వద్దాం. కియారా అద్వానీ మన టాలీవుడ్లో కూడా టాప్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంది.

కానీ ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తుంది. ఒక్క రాంచరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మినహా ఈమె చేసేవన్నీ బాలీవుడ్ ప్రాజెక్టులే..! ఈమె పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెరిచిన పుస్తకమే.గతంలో అక్కడి స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడిపింది. ఇక పెళ్లి చేసుకోవడమే లేట్ అనుకున్న టైంలో ఈ జంట బ్రేకప్ చెప్పుకొంది. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక జర్నలిస్ట్ తెలివిగా కియారాకి ఓ ప్రశ్న వేసాడు.అతను కియారాని ప్రశ్నిస్తూ.. ‘మీ జీవితం నుండీ బయటికి వెళ్లిన ఎవరినైనా మర్చిపోవాలు అని మీరు అనుకుంటున్నారా’ అని అన్నాడు.

అందుకు ఆమె “నొ…. నా లైఫ్ జర్నీలో పరిచయమైన, నాతో ప్రయాణించిన, గొడవపడ్డ వారందరితో నాకు మంచి అనుభూతుల ఉన్నాయి.కాబట్టి ఎవ్వరినీ మర్చిపోను’ అంటూ ఈమె చెప్పుకొచ్చింది. 10 ఏళ్ళుగా కియారా ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి విలేకర్లతో ఎలాంటి సమాధానాలు చెప్పాలో, ఎంత తెలివిగా ప్రవర్తించాలో ఆమెకు తెలీదా? ఆమె జవాబు చెప్పే విధానం కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సౌత్ లో రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమాలకి ఫస్ట్ ఛాయిస్ గా కియారానే సంప్రదిస్తున్నారు దర్శకనిర్మాతలు కానీ ఆమె ఆచి తూచి అడుగులు వేస్తుంది.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Kiara Advani

Also Read

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

related news

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

trending news

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

8 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

46 mins ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

24 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 day ago

latest news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version