Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » NTR 30: హీరోయిన్ కు భారీ రెమ్యునరేషన్!

NTR 30: హీరోయిన్ కు భారీ రెమ్యునరేషన్!

  • June 20, 2021 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR 30: హీరోయిన్ కు భారీ రెమ్యునరేషన్!

జూనియర్ ఎన్టీఆర్ RRR అనంతరం తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ హిట్ కాంబినేషన్ పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకుంటారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఎంతో నమ్మకంతో ఏరికోరి మరి కొరటలను సెలెక్ట్ చేసుకున్నాడు. అసలైతే 30వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సింది. అయితే RRR తరువాత చేయబోయే సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలని ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక కొరటాల శివకు కూడా మొదటి పాన్ ఇండియా సినిమా కావడం వలన ఈసారి మేకింగ్ ప్లానింగ్ కూడా మార్చబోతున్నాడు. హీరోయిన్ విషయంలో కూడా ఇటీవల చర్చలు జరపగా కొంతమంది బాలీవుడ్ భామల పేర్లను అనుకున్నారట. అందులో కీయరా అద్వానీ అయితే బెస్ట్ అని కొరటాల శివ ఎన్టీఆర్ ను ఒప్పించినట్లు సమాచారం. ఆమె ఇదివరకే భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో తెలుగులో కాస్త బాగానే క్రేజ్ అందుకుంది.

అలాగే బాలీవుడ్ లో కూడా వరుసగా హిట్స్ అందుకుంటోంది. రెమ్యునరేషన్ కూడా పెరగడంతో ఎన్టీఆర్ 30వ సినిమా కోసం 3 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు సమాచారం. అలాగే కథ నచ్చడంతో కీయరా పెద్దగా ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్య అనంతరం కొరటాల ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara
  • #Kiara Advani
  • #koratala siva
  • #Mikkilineni Sudhakar
  • #Nabha Natesh

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

15 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

15 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

15 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

16 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

18 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

15 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

16 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version