Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kiara Advani: సౌత్ సినిమాల ప్రమోషన్స్ కి కియారా నో చెబుతుందా?

Kiara Advani: సౌత్ సినిమాల ప్రమోషన్స్ కి కియారా నో చెబుతుందా?

  • January 4, 2025 / 05:46 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: సౌత్ సినిమాల ప్రమోషన్స్ కి కియారా నో చెబుతుందా?

కియారా అద్వానీ (Kiara Advani) అందరికీ సుపరిచితమే. మహేష్ బాబు (Mahesh Babu) ‘ భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) – కియారా కలిసి ‘వినయ విధేయ రామ’  (Vinaya Vidheya Rama) అనే సినిమా ఆల్రెడీ చేయడంతో వీరి పెయిర్ చాలా బావుంటుంది అని ఓ నమ్మకం. దాంతోనే ఆ సినిమా డిజాస్టర్ అయినా ఈ జంటకు మంచి పేరు వచ్చింది. అందుకే శంకర్ (Shankar)   సైతం ఈ జోడిని గేమ్ చేంజర్ (Game Changer) కోసం ఏరికోరి ఎంచుకున్నాడు.

Kiara Advani

ఇక దర్శకుడు శంకర్ గురించి అందరికీ తెలిసిందే. తన హీరోయిన్లను అందంగా, హృద్యంగా తెరపై చూపించడానికి కోట్ల కొలదీ ఖర్చు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్‌లో కూడా నటి కియారాను శంకర్ అద్భుతంగా చూపించాడని ఇప్పటి వరకు వచ్చిన పాటలే చెబుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే… సదరు సినిమాలో ఆమెకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ కియారా అద్వానీ మాత్రం గేమ్ చేంజర్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నట్టు కనబడుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సిట్టింగ్ రా' అంటూ వేధించాడట..రాను అనడంతో..?
  • 2 తన తండ్రి గురించి కుష్బూ మరోసారి సంచలన వ్యాఖ్యలు!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్ తో డైరెక్టర్ కన్నుమూత!

అయితే ఇతర సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వలన రావడం లేదా? లేదంటే టీంతో ఏదైనా సమస్యలు ఉన్నాయా? అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. లక్నోలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాత్రమే కియారా ఓ మెరుపులా కనిపించి, ఆ తరువాత మరలా ఎక్కడా కనిపించలేదు. డల్లాస్ ఈవెంట్‌కు వెళ్లలేదు.. అదేవిధంగా నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా అమ్మడు కనిపించలేదు.

ఈ క్రమంలోనే రేపు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అయినా కియారా వస్తుందా? లేదా? అని మెగాభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజా ఈవెంట్‌ను రాజమండ్రిలో దిల్ రాజు (Dil Raju) భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ముఖ్య అతిథిగా రాబోతోన్నట్టు సమాచారం జరుగుతోంది. దీంతో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చరిత్రను సృష్టించేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

మరోవైపు గేమ్ చేంజర్ ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. శంకర్ కమ్ బ్యాక్‌లా ఈ మూవీ ఉంటుందని అంతా ఫిక్స్ అవుతున్నారు. గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్, యాక్టింగ్, ట్విస్టులు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని మేకర్లు చెబుతున్నారు. మరి జనవరి 10న గేమ్ చేంజర్‌కు ఎలాంటి టాక్ వస్తుందో వేచి చూడాలి మరి!

‘దేవర’ ఖాతాలో మరో అరుదైన రికార్డు..అసలైన మాస్ ఇది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #director shankar
  • #Game Changer
  • #Kiara Advani
  • #Ram Charan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

3 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

23 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

2 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version