Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movies » Ram Charan, Kiara Advani: కియారా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా?

Ram Charan, Kiara Advani: కియారా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా?

  • September 11, 2021 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Kiara Advani: కియారా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా?

తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించి తెలుగులో స్టార్ హీరోయిన్ గా కియారా అద్వానీ గుర్తింపును సొంతం చేసుకున్నారు. శంకర్ చరణ్ ప్రాజెక్ట్ లో కూడా కియారా అద్వానీ ఎంపిక కావడంతో చరణ్ అభిమానులు సంతోషిస్తున్నారు. బాలీవుడ్ లో భారీస్థాయిలో క్రేజ్ ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ కావడంతో బిజినెస్ పరంగా ఈ సినిమాకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అయితే చరణ్ మూవీ ఆఫర్ కోసం కియారా రెండు బాలీవుడ్ సినిమాలకు నో చెప్పినట్టు తెలుస్తోంది.

సినిమాల్లో హీరోయిన్లకు సైతం ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఇచ్చే దర్శకులలో శంకర్ ఒకరనే సంగతి తెలిసిందే. శంకర్ చరణ్ కాంబో మూవీని మిస్ చేసుకుంటే మళ్లీ ఇలాంటి ఆఫర్ రావడం కష్టమని భావించి కియారా వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. శంకర్ మూవీలో కియారా ఫుల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. శంకర్ సినిమా అంటే సాధారణ సినిమాలతో పోలిస్తే ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వేరే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి శంకర్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని భావించి కియారా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

శంకర్ చరణ్ సినిమా సక్సెస్ సాధిస్తే కియారాకు తెలుగులో మరిన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ మూవీలో కూడా కియారా అద్వానీ హీరోయిన్ గా ఎంపికయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. త్వరలో ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ కు సంబంధించి స్పష్టత రానుంది. చరణ్ కియారా కలిసి నటించిన వినయ విధేయ రామ ఫ్లాప్ కాగా ఈ సినిమాతో కియారా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Kiara Adavani
  • #Ram Charan
  • #shankar

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

3 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

3 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

3 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

5 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

6 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

8 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version